ఒంటిమిట్టలో అంగరంగవైభవంగా కోదండరామస్వామి కల్యాణం

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. పున్నమి వెన్నెల్లో సీతారాముల కల్యాణం చూసేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య శుభ ముహూర్తాన సీతమ్మను రాములోరు పరిణయమాడారు. కల్యాణోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నర్సింహన్‌,... Read more »

ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

ఒంటిమిట్ట కోదండ రామాలయం కొత్త శోభతో వెలిగిపోతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సీతారాముల కల్యాణం జరగనుంది. రాత్రి 8 నుండి 10 వ‌ర‌కు వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాగం, టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేశాయి. రాములోరి పెళ్లికి వచ్చే భ‌క్తుల కోసం ప్ర‌త్యేక గ్యాల‌రీలు... Read more »

అత్యంత వైభవంగా జరిగిన రాములోరి కళ్యాణం.. ప్రతీ తనువు పులకితం

భద్రాద్రి భక్తజనాద్రిగా మారింది. భూదేవంత అరుగు మీద, ఆకాశమంత పందిరిలో జగదభిరాముడి జగత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శిల్పకళా శోభితమైన మిథిలానగరం కళ్యాణ మండపంలో రామయ్య సుగుణాల రాశి సీతమ్మను పరిణయమాడారు. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... Read more »

అలా చేయటం భద్రాద్రి ఆచారం

దక్షిణాది అయోధ్య భద్రాద్రి శ్రీ రామ నవమి శోభతో వెలిగిపోతోంది. కాసేపట్లో జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీరామ నామ స్మరణతో రామయ్య ఆలయం మారుమోగుతోంది. అభిజిత్ లగ్నంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం అపురూపంగా జరగనుంది. దీనికోసం మిథిలా స్టేడియాన్ని అందంగా ముస్తాబు... Read more »

రామతీర్థంలో రాములోరి పెళ్లికి సర్వం సిద్ధం

విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాముడి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాములోరి పెళ్లికి సర్వం... Read more »

శ్రీ రామనామ స్మరణతో మారుమోగుతోన్న దక్షిణాది అయోధ్య

దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీరామ నవమి శోభతో వెలిగిపోతోంది. ఆదివారం అభిజిత్ లగ్నంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పించనున్నారు.... Read more »

సీతారాముల కల్యాణానికి సిద్దమయిన భద్రాద్రి

జానకిరాముల కల్యాణం… భద్రాచలంలో జరిగే అతిపెద్ద సంబరం… నుదుట మణిబాసికంతో… పాదాలకు పారాణితో సిగ్గులొలికే సీతమ్మ. కస్తూరి నామంతో… దివ్యతేజస్సుతో వెలిగే నీలిమేఘశ్యాముడు రామయ్య. వీరిద్దరూ వధూవరులుగా… పెళ్ళిపీటలపై ఆశీనులైన వేళ… అంబరాన్ని తాకే శ్రీరామనామ సంకీర్తన. భద్రగిరి మిథిలా స్టేడియం ఎగిసిపడే ఉత్తుంగ... Read more »

ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు..

కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. శనివారం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి... Read more »

యాదాద్రి లక్ష్మీనారసింహుల బ్రహ్మోత్సవాలు

కోరిన కోర్కెలు తీర్చే భక్తజన బాంధవుడు.. స్వయంభువుగా వెలసిన యాదాద్రి లక్ష్మీనారసింహుల బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం సన్నద్ధమైంది. ముక్కోటి దేవతలు ఆహూతులుగా లోకకల్యాణం కోసం అంగరంగ వైభవంగా 11 రోజుల పాటు జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. వేదపండితుల చతుర్వేద... Read more »
maha-shivaratri-celebrations-telugu-states

శివనామస్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు

మహాశివరాత్రి సందర్భంగా అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న నామ స్మరణతో మారుమోగింది. పాతాళగంగలో భక్తులు స్నానాలు చేసి, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాకుండా,... Read more »