ఆవిడ మీద కోపం.. అందుకే ఉంగరం..

ఆవిడ మీద నాకు పీకలదాకా కోపం వుంది. అసలామెతో పదేళ్లు ఎలా కాపురం చేసానో అర్థం కావట్లేదు. అమె అనవాళ్లు ఏమైనా కనిపిస్తే చాలు విసిరి అవత పారేస్తా.. అంటూ ఆమె ఉంగరాన్ని ఓ చేప తోకకి పెట్టాడు. ఈ వింత స్టోరీ అమెరికాలో... Read more »

కరువు ముప్పు ముంచుకొస్తుంది..ఇక ఆకలి చావులేనా?

భారతదేశానికి కరువుముప్పు ముంచుకొస్తుంది. వర్షాభావ పరిస్థితులు దేశాన్ని కలవరపెడుతున్నాయి. 42 శాతానికిపైగా భారత భూభాగంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 6% అధికమని తెలిపింది. మే 21 నాటికి 42.18శాతంగా ఉన్న కరువు... Read more »

భారత్ – అమెరికా దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చ

అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన పాంపియో.. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. హెచ్‌ 1బీ వీసాలు, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా నుంచి ఎస్‌ 400 క్షిపణి కొనుగోలు సహా పలు... Read more »

క్రికెట్‌ బ్యాట్‌తో అధికారిపై దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే

ఇండోర్‌లో బీజేపీ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. ఓ మున్సిపల్‌ అధికారిపై దాడికి తెగబడ్డాడు ఎమ్మెల్యే ఆకాష్‌ విజయ్‌ వర్గీయా. క్రికెట్‌ బ్యాట్‌తో అధికారిపై దాడికి దిగాడు. నానా దుర్భాషలాడుతూ అతనిపై విరుచుపడ్డాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఓ... Read more »

పరుగులు పెడుతోన్న పసిడి

భారత మహిళలు, బంగారానిది విడదీయలేని బంధం. తరాలుగా మనవారు పసిడిని ఆభరణాలుగా ధరిస్తూనే ఉన్నారు. అంతేకాదు పసిడిని ఓ ఆస్తిగా కూడబెడుతూ రావడం కూడా ఆచారంగా వస్తోంది. అయితే రోజురోజుకీ పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కొంతకాలంగా బంగారం కొనుగోళ్లు, పెట్టుబడులు కొత్త... Read more »

కూలీ కూతురు ఎంపీగా లోక్‌సభలో..

కృషి, పట్టుదల అంతకు మించి ఆత్మవిశ్వాసం.. గేలి చేసిన వారిపైనే గెలిచి చూపించగల సత్తా. ఆమె ఏం చేస్తుందిలే అనుకునే వారికి మాటలతో కాదు చేతల ద్వారా చేసి చూపిస్తానని వాగ్ధానం చేసి ప్రజలకు చేరువయ్యారు. ప్రజల మనసుని గెలుచుకున్నారు. ప్రత్యర్థిపై లక్షన్నర ఓట్ల... Read more »

ధోనీ హోటల్.. ఫుల్లుగా లాగించేయడమే.. బిల్లు కట్టక్కర్లా..

అభిమానమండీ.. అభిమానం.. ఎంఎస్.ధోనీ అంటే చచ్చేంత అభిమానం. ధోనీ పేరు మీద హోటల్ పెట్టి.. తన హోటల్‌కి వచ్చే వారు ధోనీ అభిమాని అయ్యుంటే చాలు అన్నీ ఫ్రీ అంటున్నాడు పశ్చిమ బెంగాల్ అలిపుర్దువార్ జిల్లాకు చెందిన శంభూ బోస్. బిజినెస్ బాగా సాగాలని... Read more »

మైనార్టీలకు టికెట్లు ఇవ్వొద్దన్నారు..

దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత మోదీని ఢీకొట్టడానికి SP-BSP ఒక్కటయ్యాయి. యూపీలో స్వీప్‌ చేస్తామన్నారు… కానీ ఆశలు నీరుగారిపోయాయి.. అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితాలు వచ్చిన వెంటనే.. ఓటమికి కారణం మీరంటే మీరని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. మాయా వర్సెస్‌ అఖిలేష్‌ యుద్ధం ఇప్పుడు... Read more »

ఇండియన్ ఆర్మీకి అమ్మాయిలను ఎరగా వేసి..

పాక్ తోక వంకర అని మరోసారి రుజువు చేసుకుంటోంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే.. సైనిక స్థావరాలు గుట్టు లాగేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం నీచానికి తెగబడుతోంది. ఇండియన్ ఆర్మీకి అమ్మాయిలను ఎరగా వేస్తోంది. కంటికి కనిపించే శత్రువుతో యుద్ధం చేయొచ్చు. కానీ.. జిత్తలమారి... Read more »

మోదీ – దీదీ మధ్య మాటల యుద్ధం

ప్రధాని మోదీ – బెంగాల్‌ సీఎం దీదీకి మధ్య రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది. వీరిద్దరూ ఉప్పు- నిప్పుగా మారిపోయారు. బెంగాల్లో బీజేపీ పాగావేయడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మమత. దీంతో మోదీ – దీదీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.మోదీని టార్గెట్‌... Read more »