IPL

గో డాడీ..తండ్రికి సపోర్టుగా..

బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్స్ పిల్లలు సందడి చేశారు. సన్‌రైజర్స్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ భార్య, పిల్లలలతో పాటు మాజీ క్రికెటర్,టీం మెంటర్ లక్ష్మణ్ కూతురు స్టేడియంలో అట్రాక్షన్‌గా నిలిచారు.... Read more »
WORLD-CUP-TEAM

ఇంగ్లీష్ గడ్డపై టీమిండియాను ఊరిస్తోన్న వరల్డ్‌కప్‌

ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ఎంపిక పూర్తయింది… ఇక మైదానంలో సత్తా చాటడమే మిగిలింది. సరిగ్గా 36 ఏళ్ళ క్రితం భారత క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్‌సేన విశ్వవిజేతగా నిలిచి సరికొత్త సువర్ణధ్యాయ్యాన్ని లిఖించింది. లార్డ్స్ వేదికగా... Read more »

రాయుడుని కాదని కెఎల్ రాహుల్‌ని ఎంపిక చేయడానికి కారణం..

వన్డే ప్రపంచకప్‌ కోసం బీసిసిఐ ఎంపిక చేసిన జట్టుపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పాత,కొత్త కలబోతతో ఉన్న ఈ జట్టుకు ప్రపంచకప్‌ గెలిచే అవకాశమెంత… రాయుడు కంటే రాహుల్‌ వైపే సెలక్టర్లు మొగ్గుచూపడం సరైనదేనా… పంత్‌ కంటే కార్తీక్‌కే ఛాన్స్ దక్కడం వెనుక రీజనేంటి…ప్రస్తుతం... Read more »
WORLD-CUP-TEAM

భారత ప్రపంచకప్‌ జట్టు ఇదే..

వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టులో కెఎల్ రాహుల్, విజయ్ శంకర్‌ , దినేష్ కార్తీక్‌లకు చోటు దక్కింది. 13 మంది పేర్లు ముందుగానే ఖరారైనప్పటకీ… రెండో వికెట్‌కీపర్‌తో పాటు నాలుగో స్థానంలో బ్యాట్స్‌మెన్‌ కోసం సెలక్టర్లు... Read more »

ప్రపంచకప్‌.. నాలుగో స్థానంపై తేల్చుకోలేకపోతోన్న సెలక్టర్లు

ప్రపంచకప్‌లో ఆడబోయే భారత జట్టును మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. ఇంగ్లాండ్ వేదికగా వచ్చే నెలలో జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం బీసిసిఐ సెలక్షన్‌ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. నిజానికి కొన్ని నెలల క్రితమే వరల్డ్‌కప్‌లో ఆడే జట్టుపై దాదాపు క్లారిటీ వచ్చినప్పటకీ… కివీస్... Read more »

సొంత గడ్డపై సన్‌రైజర్స్‌ ఓటమి

సొంత గడ్డపై హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌కు ఓటములు తప్పడం లేదు. ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘోరంగా ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. పృథ్వీషా... Read more »

ఐపీఎల్‌లో కరేబియన్ క్రికెటర్ల జోరు!

అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్‌లో ఈసారి విండీస్ ఆటగాళ్ళే ఆధిపత్యం కనబరుస్తున్నారు. మ్యాచ్‌ ఫలితాలను అనూహ్యంగా మలుపు తిప్పేస్తూ చెలరేగిపోతున్నారు. ఇప్పటికే రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోతుంటే… తాజాగా పొల్లార్డ్ , గేల్‌ జాయినయ్యారు. అటు బౌలింగ్‌లో అల్జరీ జోసెఫ్ సంచలన స్పెల్‌తో అందరినీ ఆకర్షించడంతో... Read more »

మరోసారి సూపర్‌ ఆటతీరును ప్రదర్శించిన చెన్నై జట్టు

చెన్నై జట్టు మరోసారి సూపర్‌ ఆటతీరును ప్రదర్శించింది. రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత బౌలింగ్‌తో టాపార్డర్‌ వికెట్లను వేగంగా కోల్పోయిన వేళ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, రాయుడు సమయోచిత బ్యాటింగ్‌తో సీఎస్‌కే కోలుకుంది. దీంతో రాజస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన... Read more »

ఎయిర్‌పోర్ట్‌లో ధోని, సాక్షీ నేల మీదే..

ఆకలేస్తే ఏదైనా తినేస్తాం.. నిద్దరొస్తే ఎక్కడ పడుక్కున్నా పట్టేస్తుంది. అందునా బాగా అలసిపోతే పట్టు పరుపులు ఏమీ అక్కరలేదు. కాస్త ప్లేస్ దొరికితే చాలు. హ్యాపీగా ఓ స్లీప్ వేసేస్తారు. అందరిలానే మరి నేను కూడా. నేనేమీ స్పెషల్ కాదే అంటున్నాడు మన మహేంద్ర... Read more »

ఐపిఎల్‌లో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర

ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ధోనీసేన 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఐదో విజయం సాధించి 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కోల్‌కతా నిర్దేశించిన 109 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 17.2 ఓవర్లలోనే విజయాన్ని... Read more »