నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. పాత సచివాలయంలోని డి బ్లాక్‌ వెనుక భాగం పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో నూతన సచివాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. గడ్డపారతో తవ్వి.. తరువాత సిమెంట్‌ వేసి కేసీఆర్‌... Read more »

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు..

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివనగర్ మండలం వడ్లూర్ క్రాసింగ్‌ దగ్గర ఓ కారు అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు ముగ్గురు ఒకే... Read more »

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి

ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి చేసిన కాంగ్రెస్‌ పార్టీని, సోనియా గాంధీ అనుచరులను పీవీ నరసింహారావు అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి పీవీ అని అనుచిత వ్యాఖ్యలు... Read more »

ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ కూల్చివేతను వ్యతిరేకిస్తున్న వారసులు

తెలంగాణాకు నూతన అసెంబ్లీ భవన నిర్మాణం కోసం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో చారిత్రక ప్యాలెస్‌ను కూల్చివేయాలని తలపెట్టింది ప్రభుత్వం. అయితే.. దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు దాని వారసులు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ నవాబ్‌ సఫ్దర్‌ జంగ్‌ మనవళ్లు నగరానికి వచ్చి ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ పరిరక్షణపై చర్చించారు.... Read more »

ఇంజనీరింగ్ విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్..

జూన్ 27 నుండి జూలై 3 వరకు ఇంజనీరింగ్ విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అన్నీ ఏర్పాట్లు జరిగాయి. జూన్ 24 నుండి ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో వారు వేరిఫికేషన్ కు రాబోతున్నారు.ఇక తెలంగాణ వ్యాప్తంగా 35 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు... Read more »

తల్లి బతికుండగానే.. ముగ్గురు కొడుకులు..

ముగ్గురు కొడుకులను పెంచి పెద్ద చేసింది ఆ తల్లి.. ఉన్నత చదువులు చదివించి ఆయా రంగాల్లో ముగ్గురు కొడుకులు స్థిరపడేలా చేసింది. అలాంటి అమ్మను కాదన్నారు. తమ దగ్గర వద్దంటే వద్దు అంటూ పంతాలకు పోయారు. ఆఖరికి అవసాన దశలో కనీసం లేవలేని స్థితిలో... Read more »

ఐటీ నగరం ముంబైలా మునిగిపోవాల్సిందేనా?

హైదరాబాద్ లో రోజంతా కుండపోత కురిస్తే ఏంటి పరిస్థితి? ముంబైలా మునిగిపోవాల్సిందేనా? మొదటి వర్షానికే GHMC చేతులెత్తేస్తే.. వర్షాకాలమంతా ఎలా గడవాలి? ముంపు సమస్యకు పరిష్కారం ఏంటి? కిర్లోస్కర్ కమిటీ సూచనలు ఎందుకు బుట్టదాఖలయ్యాయి? కబ్జా కోరల్లో చిక్కుకున్న నాలలు, చెరువులను ఇక రక్షించకోలేమా?... Read more »

ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ద్వాదశాదిత్య మహాగణపతిగా..

దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రత్యేకం.. ప్రతి ఏటా ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకునే ఈ వినాయకుడు ఈసారి ద్వాదశాదిత్య మహాగణపతి పేరుతో ప్రతిష్టితమవుతున్నాడు.. విగ్రహానికి సంబంధించిన నమూనాను ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సుదర్శన్‌, శిల్పి రాజేందర్‌ ఆవిష్కరించారు. శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతికి కుడివైపున... Read more »

రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదు : మల్లు రవి

కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే నావ అని విమర్శించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో అసలు నాయకత్వమే లేదని ఆయన మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డి విమర్శలకు అంతే ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ నేత మల్లు రవి. పార్టీ ద్వారా ఎన్నో పదవులు పొందిన రాజగోపాల్‌రెడ్డికి... Read more »

కుట్ర కోణం ఉందా? కావాలనే మహిళను కానిస్టేబుల్ ట్రాప్‌ చేశాడా?

హైదరాబాద్‌లో ఉంటున్న ఓ యువతి… నిర్మల్‌ జిల్లాలోని తన స్వగ్రామం కడెంకు బయలుదేరింది. నిర్మల్ చేరుకునే వరకే ఆలస్యం కావడంతో అప్పటికే బస్సులన్నీ వెళ్లిపోయాయి. దీంతో చేసేదేమి లేక బస్టాండ్‌లో ఒంటరిగా ఎదురుచూస్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ హెబ్నేజర్‌… యువతి... Read more »