తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు

వ్యాస మహర్షి జన్మతిథిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమికి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సద్గురు సాయిబాబా ఆలయాలు... Read more »

యువతిని వేధించారని యువకులకు అర గుండు.. రూ.30వేల ఫైన్‌

స్వాతంత్ర్యం సిద్ధించి, 70 ఏళ్లు దాటినా చాలా ప్రాంతాల్లో ఆటవిక రాజ్యమే నడుస్తోంది. పోలీసులు, చట్టాలు, కోర్టులను లెక్క చేయకుండా కొందరు గ్రామ పెద్దలు తమకు నచ్చిన తీర్పు ఇస్తున్నారు. తమ సామాజికవర్గానికి చెందిన యువతిని వేధించారంటూ ఖమ్మం జిల్లాలో... Read more »

డాలర్లు మారుస్తామంటూ 20 లక్షలతో పరార్..

నగరంలో నకిలీ నోట్ల గ్యాంగ్ హల్‌చల్ చేసింది. అమెరికా డాలర్లు మారుస్తామంటూ పాతబస్తీకి చెందిన జాఫర్ నుంచి 20 లక్షల రూపాయలు తీసుకొని ఓ ముఠా ఉడాయించింది. జాఫర్‌పై తుపాకీ గురిపెట్టి నకిలీ అమెరికా డాలర్లు ఇచ్చి ఈ గ్యాంగ్... Read more »

50 మంది అక్కాచెల్లెళ్లు.. అంతా ఒకే స్కూలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కి మంచి స్పందన వస్తోంది. ఇక్కడి గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే 30 వేల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్నారు.... Read more »

దారుణం.. విద్యార్థులను భయపెట్టి లైంగిక వాంఛలు తీర్చుకున్న టీచర్‌!

హైదరాబాద్ రాంనగర్ హైస్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. టీచర్‌గా ఉండి.. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు. రాంనగర్ ప్రభుత్వ హైస్కూల్ ఇన్‌ఛార్జ్ అయిన రాజు.. విద్యార్థులకు మార్కులు తక్కువగా వేస్తానని భయపెట్టి తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. బడికి వచ్చే... Read more »

విద్యార్థి ఆత్మహత్యకు మాకు ఏంటి సంబంధం – స్కూల్ యాజమాన్యం

ముషీరాబాద్ లో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం వేధించడంతోనే.. తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే, స్కూల్ యాజమాన్యం మాత్రం విద్యార్థి ఆత్మహత్యకు, తమకు ఎలాంటి సంబంధం లేదని... Read more »

హైదరాబాద్‌ రోడ్లకు మహర్దశ..?

హైదరాబాద్‌ రోడ్లకు మహర్దశ పట్టనుందా..? అధికార యంత్రాంగం వ్యూహం ఎలా ఉండబోతోంది..? ఫ్యూచర్‌లో హైదరాబాద్‌ రోడ్లు ఎలా ఉండబోతున్నాయో మంత్రి కేటీఆర్‌ చెప్పకనే చెప్పారు.. ఇబ్బందులు తాత్కాలికమేనని.. ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రోడ్లపై వినిపిస్తున్న విమర్శలకు... Read more »

కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

కాంగ్రెస్ నేతలకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం లీగల్ నోటీసులు పంపారు. . నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య సంబంధించి తనపై, మంత్రి జగదీష్‌రెడ్డిపై కాంగ్రెస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు... Read more »

10 రూపాయలకే చీర.. వీడియో వైరల్

హన్మకొండలో ఆడాళ్లంతా ఓ షాపింగ్ మాల్ ముందు క్యూ కట్టారు.. అదేదో వింత చూద్దామని కాదు.. చీర కొనడానికి. ఆషాడం సందర్బంగా హన్మకొండలోని ఓ షాపు బంపర్ ఆఫర్ ప్రకటించింది.. కేవలం 10 రూపాయలకే చీర అందించింది. ఏదైనా వస్తువు... Read more »

తప్పతాగి ఇంటిగోడను ఢీకొట్టిన శంషాబాద్ వీఆర్‌వో

ఎస్‌ఆర్ నగర్ కళ్యాణ్‌నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న వ్యక్తి తప్పతాగి ఉండడం వల్లే ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ఇంటి గోడ కూలిపోయింది. పలువురికి గాయాలయ్యాయి. తాగి కారు నడిపిన వ్యక్తి శంషాబాద్... Read more »