Home > జాతీయం
జాతీయం
Patil Kaki : అమ్మనేర్పించిన వంట ఆమెను కోటీశ్వరురాలిని చేసింది.. పాటిల్ కాకి సక్సెస్ స్టోరి
1 July 2022 12:30 PM GMTPatil Kaki : జోరున వర్షం కురుస్తున్నా, ఎండ మండి పోతున్నా పొట్టలో ఏదో ఒకటి పడాల్సిందే.. లేకపోతే ఆకలి రాముడు కేకలు పెడతాడు..
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో పోలుస్తూ ట్వీట్..
1 July 2022 11:45 AM GMTSharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
Nupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు చెప్పాలంటూ..
1 July 2022 11:00 AM GMTNupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Maharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్ వాయిదా..
1 July 2022 9:00 AM GMTMaharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసినా.. అక్కడ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది.
LPG: వాణిజ్య సంస్థలకు ఊరట.. భారీగా తగ్గిన ఎల్పీజీ ధర..
1 July 2022 6:32 AM GMTవాణిజ్య సంస్థలకు అందించే ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
Maharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMTMaharashtra: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్.. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
Maharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు..
29 Jun 2022 2:30 PM GMTMaharashtra: మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో సీఎం ఉద్దవ్ థాక్రే సంచనల వ్యాఖ్యలు చేశారు.
Plastic Ban: ప్లాస్టిక్ బ్యాన్.. జులై 1 నుంచి షురూ..
29 Jun 2022 5:48 AM GMTPlastic Ban: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తయారు చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం మరియు ఉపయోగించడం పై నిషేధం విధించినట్లు...
Mumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
28 Jun 2022 4:00 PM GMTMumbai: ముంబై సముద్ర తీరంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో.. నలుగురు మృత్యువాత పడ్డారు.
Udaipur: నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. నడిరోడ్డుపై తల నరికి హత్య.. ఆపై వీడియో తీసి..
28 Jun 2022 3:45 PM GMTUdaipur: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మాల్డాస్ స్ట్రీట్‌లో దారుణం జరిగింది.
Alt News: ప్రముఖ న్యూస్ ఛానెల్ వ్యవస్థాపకుడు అరెస్ట్.. ఆ సోషల్ మీడియా పోస్టే కారణం..
28 Jun 2022 3:30 PM GMTAlt News: ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్‌కు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 4 రోజుల రిమాండ్ విధించింది
Mumbai: ముంబైలో భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
28 Jun 2022 2:30 PM GMTMumbai: ముంబై కుర్లాలో సోమవారం రాత్రి కూలిన భవనం ఘటనలో మృతుల సంఖ్య 17కు పెరిగింది.
Randeep Hooda: అంత్యక్రియలు నిర్వహించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నటుడు..
28 Jun 2022 10:15 AM GMTRandeep Hooda: అతడిలో ఆమె తన సోదరుడిని చూసుకుంది.. అందుకే తాను మరణిస్తే తమ్ముడిలా అంత్యక్రియలు నిర్వహించమని అతడిని కోరింది.
Sonia Gandhi: సోనియాగాంధీ పర్సనల్ సెక్రటరీపై అత్యాచార ఆరోపణల కేసు..
28 Jun 2022 9:45 AM GMTSonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచార ఆరోపణల కేసు నమోదైంది.
Maharashtra: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో వరుస ట్విస్టులు..
27 Jun 2022 4:00 PM GMTMaharashtra: శివసేన వర్సెస్ ఏక్నాథ్ షిండే వర్గం.. తెరవెనుక బీజేపీ మంత్రాంగంతో మహారాష్ట్ర సమరం హీట్ పుట్టిస్తున్నాయి.
Yashwant Sinha: రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా నామినేషన్.. 14 పార్టీల నేతల మద్దతు..
27 Jun 2022 11:30 AM GMTYashwant Sinha: విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేశారు.
Sudha Murthy: రాష్ట్రపతి రేసులో సుధామూర్తి.. ఆసక్తికర సమాధానం
27 Jun 2022 11:15 AM GMTSudha Murthy: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియడంతో, భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరగనుంది.
Agneepath Scheme: ఓవైపు నిరసనలు.. మరోవైపు దరఖాస్తులు.. అగ్నిపథ్ అప్డేట్..
27 Jun 2022 10:45 AM GMTAgneepath Scheme: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నా వాయుసేనకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.
Maharashtra: ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. గవర్నర్‌కు లేఖ రాయాలని ఉద్దవ్ ఠాక్రే నిర్ణయం..
26 Jun 2022 3:40 PM GMTMaharashtra: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఏడుగురు మంత్రులపై వేటుకు శివసేన రంగం సిద్ధం చేసింది.
Bihar: డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంట్లో సోదాలు.. కళ్లు చెదిరే డబ్బుతో పాటు మరెన్నో..
26 Jun 2022 10:45 AM GMTBihar: బిహార్ పాట్నాలో డ్రగ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
Punjab: సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆత్మహత్య.. అందరూ చూస్తుండగానే గన్‌తో కాల్చుకొని..
25 Jun 2022 3:15 PM GMTPunjab: అవినీతి కేసులో ఇటీవల అరెస్టైన ఐఏఎస్ అధికారి సంజయ్ కుమారుడు కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Draupadi Murmu: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ద్రౌపది ముర్ము ఫోన్..
25 Jun 2022 11:15 AM GMTDraupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలకు దగ్గర పడుతుండటంతో ఎన్డీయే, విపక్ష కూటమి అభ్యర్థులిద్దరూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Amit Shah: విచారణలో భాగంగా నన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు: అమిత్ షా
25 Jun 2022 9:07 AM GMTAmit Shah: గుజరాత్ అల్లర్లపై విపక్షాలు చేసిందంతా విష ప్రచారమే అని సుప్రీంకోర్టు తీర్పుతో తేలిపోయిందని అమిత్ షా అన్నారు
Draupadi Murmu: మోదీ, అమిత్ షాలతో ద్రౌపది ముర్ము భేటీ.. నామినేషన్ సందర్భంగా..
23 Jun 2022 11:52 AM GMTDraupadi Murmu: ఢిల్లీలో మోదీ, అమిత్ షాను కలిశారు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.
Shiv Sena: 56 ఏళ్ల శివసేన పార్టీ చరిత్ర.. నాలుగుసార్లు తిరుగుబాట్లు..
23 Jun 2022 10:00 AM GMTShiv Sena: శివసేనలో సంక్షోభం కొత్తేం కాదు. 56 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇప్పటికి నాలుగు సార్లు తిరుగుబాట్లు జరిగాయి.
Public Provident Fund: పీపీఎఫ్ ద్వారా రూ. కోటి సమకూర్చుకోవాలంటే.. నెలకు..
23 Jun 2022 6:43 AM GMTపబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మంచి పెట్టుబడి ఎంపికగా పరిగణించబడుతుంది. ఆదాయపు పన్ను ప్రయోజనాలే కాదు, పీపీఎఫ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో పాటు చివరి...
Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి ఆసక్తికర విషయాలు..
22 Jun 2022 4:15 PM GMTDraupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడంతో ఈ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
Karnataka: ప్రిన్సిపాల్ పై దాడి చేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..
22 Jun 2022 3:56 PM GMTKarnataka: అతనో ప్రజా ప్రతినిధి. ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. కాని విచక్షణ మరిచారు.
Uddhav Thackeray: ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధమే.. అవసరమైతే..: ఉద్ధవ్ థాక్రే
22 Jun 2022 1:11 PM GMTUddhav Thackeray: ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి తాను సిద్ధమేనన్నారు ఉద్ధవ్ థాక్రే.
Sonia Gandhi: ఈడీకి సోనియా గాంధీ లేఖ.. విచారణకు రాలేనంటూ..
22 Jun 2022 12:45 PM GMTSonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరుకాలేనంటూ ఈడీకి లేఖ రాశారు సోనియా గాంధీ.
Draupadi Murmu: ఉత్కంఠకు తెరపడింది.. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ..
21 Jun 2022 4:30 PM GMTDraupadi Murmu: ఉత్కంఠకు తెరపడింది. సస్పెన్స్‌కు తెరదించుతూ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది.
Corona India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. దాంతో పాటు మరో ముప్పు కూడా..
21 Jun 2022 4:15 PM GMTCorona India: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఫోర్త్ వేవ్ తప్పదేమోనన్న భయం ప్రజల్లో మొదలయ్యాయి.
Rahul Gandhi: ఐదోరోజు రాహుల్‌ను విచారించిన ఈడీ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు..
21 Jun 2022 3:58 PM GMTRahul Gandhi: హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని అరెస్టు చేస్తారా..? ఐదు రోజుల విచారణలో ఈడీ అధికారులు ఏం తేల్చారు.
Odisha: ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి..
21 Jun 2022 3:42 PM GMTOdisha: ఒడిశాలోని నౌపాద జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.
Meet The Matkaman: 73 ఏళ్ల క్యాన్సర్ సర్వైవర్.. ప్రతిరోజు 250 మందికి ఉచితంగా భోజనం..
21 Jun 2022 1:30 PM GMTMeet The Matkaman: కావలసినంత డబ్బుంది.. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా అడిగే వాళ్లు లేరు.. కానీ అందులో ఆనందం ఉంటుందని అనుకోలేదు..
Yashwant Sinha: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గురించి ఆసక్తికర విషయాలు..
21 Jun 2022 12:45 PM GMTYashwant Sinha: రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడంపై విపక్షాలకు ధన్యవాదాలు తెలిపిన సిన్హాకు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.