international

China Attack India : హిందూ మహాసముద్రంలో చైనా ఎత్తుగడ.. భారత్‌కు ముప్పు..

19 Aug 2022 11:15 AM GMT
China Attack India : ఆధిపత్యమే లక్ష్యంగా డ్రాగన్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది.

Kabul Blast: ఆప్ఘనిస్తాన్ రాజ‌ధానిలో భారీ పేలుడు.. 20మందికి పైగా మృతి..

18 Aug 2022 8:45 AM GMT
Kabul Blast: ఆప్ఘనిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభ‌వించింది.

Britain: బ్రిటన్‌ ప్రధాని పోటీలో వెనుకంజలో రిషి సునాక్‌..

17 Aug 2022 3:45 PM GMT
Britain: బ్రిటన్‌ ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్‌ వెనుకంజలో ఉన్నారు. గెలుపు దిశగా లిజ్‌ ట్రుస్‌ దూసుకుపోతున్నారు.

New Jersey: న్యూజెర్సీ శాస్త్రవేత్తల అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు..

16 Aug 2022 3:45 PM GMT
New Jersey: న్యూజెర్సీకి చెందిన శాస్త్రవేత్తలు.. అణు యుద్ధాలతో తలెత్తబోయే సంక్షోభాల మీద ఒక సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు.

Pakistan: ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు.. 20 మంది సజీవ దహనం..

16 Aug 2022 3:30 PM GMT
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్‌ ట్యాంకర్‌, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు.

Yuan Wang 5: శ్రీలంకకు చైనా నిఘా నౌక యూవాన్‌ వాంగ్‌ 5..

16 Aug 2022 3:00 PM GMT
Yuan Wang 5: శ్రీలంకలోని హంబట్‌ టోట రేవుకు చైనా నిఘా నౌక యూవాన్‌ వాంగ్‌ -5 చేరుకుంది.

Salman Rushdie : సల్మాన్ రష్దీపై దాడికి వారే కారణం..

16 Aug 2022 6:09 AM GMT
Salman Rushdie : ప్రముఖ వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీపై దాడి వెనుక ఇరాన్ ఉందని ఆరోపణలు వచ్చాయి.

Afghanistan : తాలిబన్ల పాలనకు ఏడాది పూర్తి..

16 Aug 2022 4:06 AM GMT
Afghanistan : నేటితో అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల చేతికిపోతయి సరిగ్గా సంవత్సరం పూర్తయింది

Bangladesh: ఆర్థిక సంక్షోభం అంచులకు భారత్‌ చుట్టుపక్కల దేశాలు.. ముందుగా..

14 Aug 2022 4:00 PM GMT
Bangladesh: భారత్‌ చుట్టుపక్కల దేశాలు ఆర్థిక సంక్షోభం అంచులకు చేరుకొంటున్నాయి.

Egypt: చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి..

14 Aug 2022 3:45 PM GMT
Egypt: ఈజిప్ట్‌ రాజధాని కైరో కాప్టిక్‌ చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.

Imran Khan: భారత్‌పై మరోసారి పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసలు..

14 Aug 2022 3:14 PM GMT
Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు.

Salman Rushdie : సల్మాన్ రష్దీపై కత్తితో దాడి.. ఏమీచెప్పలేమంటున్న వైద్యులు..

13 Aug 2022 2:20 AM GMT
Salman Rushdie : వివాదాస్పద రచయిత సల్మాన్‌ రష్డీపై న్యూయార్క్‌లో హత్యాయత్నం జరిగింది.

Ukraine Indian Doctor : ఉక్రెయిన్‌లో తెలుగు డాక్టర్.. పులుల కోసం బాంబు షెల్టర్..

11 Aug 2022 10:30 AM GMT
Ukraine Indian Doctor : ఉక్రెయిన్ ఇప్పుడు రణరంగంగా మారింది. రష్యా యుద్ధం ప్రారంభించి సుమారు 5 నెలలు పూర్తి కావస్తోంది.

Cuba : క్యూబాలో పేలిన చమురు ట్యాంకర్లు..కారణం అదే..

10 Aug 2022 4:21 PM GMT
Cuba : ఒక్క పిడుగు క్యూబా చమురు ట్యాంకర్లను పేల్చి వేసింది.

Russia Ukraine War : రష్యా దాడిలో మరో 13 మంది ఉక్రెయిణిలు మృతి..

10 Aug 2022 3:59 PM GMT
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. సెంట్రల్‌ ఉక్రెయిన్‌లో రష్యా జరిపిన దాడుల్లో 13 మంది మృతిచెందారు.

Langya Virus : చైనాలో మరో కొత్త వైరస్.. 'లాంగ్యా హెనిపా'.. ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..?

10 Aug 2022 3:42 PM GMT
Langya Virus : వైరస్‌లకు చైనా పుట్టినిళ్లుగా మారింది. తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ బయటపడింది.

China Taiwan War : మాటవినకుంటే దాడితప్పదని తైవాన్‌కు చైనా వార్నింగ్..

10 Aug 2022 3:23 PM GMT
China Taiwan War : డ్రాగన్ కంట్రీ.. తైవాన్ ద్వీపాన్ని ఆక్రమించుకునేందుకు కుట్రలు చేస్తోంది.

Pakistan: ప్రెగ్నెంట్ అని చూడకుండా కాలితో తన్నిన సెక్యూరిటీ గార్డ్..

10 Aug 2022 3:03 AM GMT
Pakistan: ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఓ మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశాడు ఓ సెక్యూరిటీ గార్డ్.

Donald Trump: ట్రంప్ ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ తనిఖీలు.. అదే అనుమానంతో..

9 Aug 2022 1:50 PM GMT
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ తనిఖీలు చేపట్టింది.

China Taiwan War : మాట లెక్కచేయని తైవాన్.. రెచ్చిపోతున్న చైనా..

9 Aug 2022 1:32 AM GMT
China Taiwan War : అమెరికా ప్రతనిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటన తర్వాత చైనా, తైవాన్‌ మధ్య వైరం మరింత పెరిగింది.

Expensive Trash Bag: చెత్తకు ఉపయోగించే బ్యాగ్.. ధర మాత్రం లక్షల్లో..

8 Aug 2022 3:45 AM GMT
Expensive Trash Bag: బెలన్సియాగా అనే సంస్థ.. ఓ చెత్త బ్యాగ్‌ను తయారు చేసింది. దీని ధర 1,790 డాలర్లుగా నిర్ణయించింది.

Mandeep Kaur USA: అమెరికాలో భారత వివాహిత ఆత్మహత్య.. నెట్టింట దుమారం..

8 Aug 2022 2:30 AM GMT
Mandeep Kaur USA: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రణజోద్‌వీర్ సింగ్ సంధు.. మణదీప్ కౌర్‌ను 2015లో వివాహం చేసుకున్నాడు.

China Taiwan: తైవాన్‌ జలాల్లోకి దూసుకెళ్లిన చైనా యుద్ధనౌకలు..

7 Aug 2022 2:22 PM GMT
China Taiwan: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటన చైనా–తైవాన్‌ మధ్య అగ్గి రాజేస్తోంది.

Israel: వింత వ్యాధి..! మెదడును తినేసే పురుగు వల్ల వ్యక్తి మృతి..

6 Aug 2022 1:00 PM GMT
Israel: మెదడుకు వచ్చే ట్యూమర్‌లాంటి సమస్యల గురించి అందరికీ తెలుసు. కానీ ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ వ్యాధే పామ్.

Gaza Under Attack : గాజాపై బాంబుల దాడి.. చిన్నారి సహా 10 మంది మృతి..

6 Aug 2022 6:43 AM GMT
Gaza Under Attack : గాజాలో మళ్లీ బాంబుల వర్షం కురుస్తుంది

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో కీలక పరిణామం..

5 Aug 2022 1:15 PM GMT
Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Pakistan: పాకిస్థాన్‌లో భీకర వరదలు.. దాదాపు 500 మందికి పైగా మృతి..

3 Aug 2022 3:15 PM GMT
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌లో వరదలు పోటెత్తుతున్నాయి. భీకర వరదలతో పాకిస్థాన్ అల్లాడిపోతోంది.

China Taiwan War : ఇక మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా..?

3 Aug 2022 2:50 AM GMT
China Taiwan War : అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రసెంటేటివ్స్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి ఆసియా పర్యటన చైనా, అగ్రరాజ్యం మధ్య అగ్గి రాజేసింది

China Taiwan War :చైనాతో యుద్ధానికి సిద్ధమైన తైవాన్..

3 Aug 2022 1:45 AM GMT
China Taiwan War : చైనా - తైవాన్ మధ్య యుద్ధ రాగాలు వినిపిస్తున్నాయి

Ayman al-Zawahiri: ఎవరీ అల్ జవహరీ..? కంటి డాక్టర్ నుండి అల్-ఖైదా లీడర్‌గా ఎలా మారాడు..?

2 Aug 2022 3:30 PM GMT
Ayman al-Zawahiri: 2017లో అల్-ఖైదా సీనియర్ లీడర్ అబూ-అల్-ఖైర్ అల్-మస్రీని హతమార్చేందుకు ప్లాన్ చేసింది అమెరికా.

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం.. ఎందుకంటే..?

2 Aug 2022 2:30 PM GMT
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో తను ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాడు.

Ayman al-Zawahri: అల్‌-ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీ హతం.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన..

2 Aug 2022 10:11 AM GMT
Ayman al-Zawahri:అల్‌-ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీని అమెరికా మట్టుబెట్టింది. ప్రతీసారి తను చనిపోయాడంటూ అల్‌ఖైదా అబద్దాలు ఆడింది

California: కాలిఫోర్నియాలో ఆగని కార్చిచ్చు.. 21వేల హెక్టార్లలో అడవులు దగ్ధం..

1 Aug 2022 4:30 PM GMT
California: కాలిఫోర్నియాలో కార్చిచ్చు ర‌గులుతోంది. వంద‌ల సంఖ్యలో సిబ్బంది ఆ మంట‌ల్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

New York: ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీపాక్స్.. ఆ దేశంలో ఎమర్జెన్సీ..

1 Aug 2022 4:00 PM GMT
New York: మంకీపాక్స్‌ వ్యాప్తి జోరందుకోవడంతో ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీని విధించారు.

Russia Vs America : అమెరికా బందీలో ఉన్న రష్యన్ ఆర్మ్స్ డీలర్.. అతని కోసం యుద్ధానికి కూడా సిద్ధమయ్యారు..

31 July 2022 4:04 PM GMT
Russia Vs America : అమెరికా-రష్యా మధ్య సంబంధాలు కోల్డ్‌వార్‌ దిశగా సాగుతున్నాయి

Rishi Sunak : బ్రిటన్ గడ్డను భారతీయుడు ఏలడం కలగానే మిగిలిపోనుందా..?

31 July 2022 3:00 PM GMT
Rishi Sunak : ఈసారి బ్రిటన్ ఎన్నికలు ఎన్నడూ లేనివిధంగా ఇండియాలో ఆసక్తి రేకిత్తిస్తున్నాయి