రాయుడుని కాదని కెఎల్ రాహుల్‌ని ఎంపిక చేయడానికి కారణం..

వన్డే ప్రపంచకప్‌ కోసం బీసిసిఐ ఎంపిక చేసిన జట్టుపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పాత,కొత్త కలబోతతో ఉన్న ఈ జట్టుకు ప్రపంచకప్‌ గెలిచే అవకాశమెంత… రాయుడు కంటే రాహుల్‌ వైపే సెలక్టర్లు మొగ్గుచూపడం సరైనదేనా… పంత్‌ కంటే కార్తీక్‌కే ఛాన్స్ దక్కడం వెనుక రీజనేంటి…ప్రస్తుతం... Read more »
BCCI vs ICC

బీసీసీఐపై ఐసీసీ టాక్స్ బౌన్సర్

-కన్నెగంటి బిసిసిఐ-ఐసీసీ మధ్య మరో కుంపటి రగిలేందుకు రంగం సిద్ధమౌతోంది. పాకిస్తాన్ విషయంలో బిసిసిఐ వినతిని కనీస పరిశీలన లేకుండానే తోసిపుచ్చిన ఐసీసీ, అదే బిసిసిఐ పరిధిలో లేని అంశంపై ఆ సంస్థను బాధ్యురాలిని చేసేందుకు మాత్రం ఒత్తిడి తెస్తోంది. వరల్డ్ కప్ లో... Read more »
bcci

జవాన్ల కుటుంబాలకు బీసీసీఐ భారీ విరాళం..!

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు వ్యాపార సంస్థలు,పారిశ్రామిక వేత్తలు,సెలబ్రెటీలు ముందు కువస్తున్నారు. అమరుల కుటుంబాల కోసం భారీ విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. దీని కోసం... Read more »
hardik-pandya

షోకి వెళ్లి… అడ్డంగా బుక్కయ్యారు

ఒక టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారత క్రికెటర్లు హార్థిక్ పాండ్యా , కెఎల్ రాహుల్ భారీ మూల్యం చెల్లించుకోనున్నారు. వీరిద్దరిపై రెండు మ్యాచ్‌ల వరకూ నిషేధం వేటు పడే అవకాశం కనిపిస్తోంది. కాఫీ విత్ కరణ్‌ టీవీ షోలో పాండ్యా... Read more »
Rishabh Pant

అప్పుడు మాటలతో ఇప్పుడు బ్యాట్‌తో..ధోనీతో కానిది రిషబ్‌తో అయింది

ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన స్లెడ్జింగ్‌తో హాట్‌టాపిక్‌గా నిలిచిన టీమిండియా యువ వికెట్‌ కీపర్ రిషభ్‌ పంత్‌.. చివరి టెస్ట్‌లో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఆటగాళ్లకు మాటకు మాట బదులిస్తూ వార్తల్లో నిలిచిన పంత్‌.. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో... Read more »

అజారుద్దీన్‌పై గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌, విండీస్ మధ్య జరిగిన ఈడెన్ గార్డెన్స్‌ టీ ట్వంటీకి అజారుద్దీన్‌ను ఆహ్వానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి ట్విట్టర్ అకౌంట్‌లో తన కామెంట్స్ ట్వీట్‌... Read more »

#MeToo: బీసీసీఐలో చీకటి కోణాలు..రాహుల్‌ జోహ్రి ,మలింగలపై ఆరోపణలు

  క్రీడారంగంలో మీ టూ ఉద్యమం ప్రకంపనలు మొదలయ్యాయి. ఆటల ప్రపంచంలో కామపిశాచుల బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. అవకాశాల ఆశచూపి ఆడపిల్లలతో ఆడుకోవాలనుకున్న కీచకుల చీకటి కోణాలు బయటపడుతున్నాయి. మీ టూ ఇచ్చిన ధైర్యంతో పెద్ద మనుషుల వెకిలి చేష్టలను బాధితులు బట్టబయలు చేస్తున్నారు.... Read more »

విశాఖ వేదికగా ఇండియా-వెస్టిండీస్‌ వన్‌డే మ్యాచ్‌

వెస్టిండీస్‌-ఇండియా జట్ల మధ్య జరగాల్సిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 24 న మద్యప్రదేశ్‌లో జరగాల్సి ఉంది. అయితే.. అనివార్యకారణాల వల్ల అదే రోజున విశాఖలో ఈ మ్యాచ్‌ జరగనుంది. దీని కోసం నిర్వాహక కమిటీ ఛైర్మన్‌ హోదాలో పోర్ట్‌... Read more »