ఆ 32 స్థానాల్లో గులాబీ జెండానే ఎగరాలి: కేసీఆర్

32 ZP స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. TRS ఆఫీస్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆసిఫాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కోవా లక్ష్మి, పెద్దపల్లి అభ్యర్థిగా పుట్టా మదు పేర్లు ఖరారు చేశారు. మిగతాచోట్ల అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు. లోక్‌సభ... Read more »