‘’47 డేస్’’ మూవీ ట్రైల‌ర్ లాంచ్..

హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ,రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘’47 డేస్’’. పూరీ జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన ఈ మూవీని టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్... Read more »

సారీ రా జున్నూ.. నీ పేరుని నేను..

అచ్చంగా మన పక్కింటి అబ్బాయిలా ఉండే నానీ.. తను నటించిన సినిమాలు కూడా అంతే నేచురల్‌గా ఉంటాయి. దేవదాస్ తరువాత నానీ సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకుల కోసం జెర్సీ వచ్చేస్తోంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నానీ పేరు అర్జున్.... Read more »

రూ.50 నోటు కొత్తగా..

ఇప్పుడు వాడేది కొత్త రూ.50ల నోటే కదా. మళ్లీ ఇంకేం కొత్తండీ బాబు. ఎన్ని సార్లు ముద్రిస్తారు పనేంలేదా అని అనుకోకండి. ఇప్పటికే ఉన్న కలర్ కలర్ నోట్లతో అర్థం కాకుండా ఛస్తుంటే మళ్ళీ ఏ కలర్‌లో తీసుకొస్తున్నారు ఈ కొత్త నోటు అని... Read more »

స్విచ్ బోర్డ్స్ మురికి వదిలేదెలా.. మరికొన్ని మీకోసం..

కొన్ని వస్తువులు రోజూ వాడుతుంటాము. కానీ వాటి క్లీనింగ్ పట్ల శ్రద్ధ పెట్టము. అదేమైనా నోట్లో పెట్టుకుంటామా ఏంటి అని వాటినసలు పట్టించుకోము. ఆ కోవకే వస్తుంది కళ్ల జోడు. అది లేందే నడవదు. అక్షరం ముక్క చదవాలంటే కళ్లకి జోడు కంపల్సరీ. మరి... Read more »

భర్త నల్లగా ఉన్నాడని భార్య అతడిపై పెట్రోల్ పోసి..

నల్లగా ఉన్నా పెళ్లి చేసుకుంది. రెండేళ్లు కాపురం చేసింది. ఓ బిడ్డకు తల్లైంది. అయినా భర్త నలుపు కంట్లో నలుసై కూర్చుంది. అస్తమాను అదే ఆలోచన. నలుగురిలోకి అతడితో కలిసి వెళ్లాలంటే అవమానంగా భావించింది. అందుకే ఓ క్రూరమైన ఆలోచన చేసి అతడిని వదిలించుకుంది.... Read more »

పూనమ్ కౌర్ అందం.. వీడియో అదిరెన్..

అరవిరిసిన మందారం.. పూనమ్ కౌర్ అందం.. ఆ అందానికి మరికొన్ని వన్నెలద్ది వగలు పోతే.. సొగసులు ఆరబోస్తే.. మత్తెక్కించే మేని మెరుపులు.. మైమరపించే చిలిపి చూపులు.. వెరసి వావ్.. అనిపించే పూనమ్ కౌర్ వీడియో షూట్‌పై మీరూ ఓ లుక్కేయండి. Read more »

వావ్.. వయసేమో 12 ఏళ్లు.. కొన్నది బీఎమ్‌డబ్ల్యూ

పిల్లలు ఏ చిన్న పని చేసినా.. వీళ్లు పిల్లలు కాదు పిడుగులు. ఇప్పుడే ఇలా ఉన్నాడు.. పెద్దయ్యాక ఏమవుతాడో అని అంటారు తెలివైన పిల్లల్ని చూసిన పెద్దవారు. పెద్దయ్యాక అంటే ఎంత పెద్దవ్వాలేంటి.. నా అంత అయితే సరిపోతుంది కదా అని అంటోంది ఈ... Read more »

డిగ్రీ అర్హతతో బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.50,000లు

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్‌) ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.... Read more »

దుస్తులు తీసేస్తేనే నటన నేర్పిస్తానన్నాడు!

రంగుల ప్రపంచం వెనుక చీకటి కోణాల్లో మరోటి వెలుగులోకి వచ్చింది. నటి కావాలని భాగ్యనగరం వచ్చిన యువతిని శిక్షణ ఇచ్చే గురువు ట్రాప్‌ చేశాడు. నగ్నంగా మారితే అద్భుతమైన నటన వస్తుందంటూ మాయమాటలతో వేధింపులకు గురిచేశాడు. డ్రెస్‌ తీసేస్తేనే ట్రైనింగ్‌ ఇస్తానంటూ విశ్వరూపం చూపించాడు.... Read more »

అనుమానపు మొగుడు.. ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి..

ఆలూమగల మధ్య ఉండాల్సింది అనుమానం కాదు.. ఆప్యాయతా అనురాగాలు.. అవెక్కడ దొరకుతాయని అడిగే తలతిక్క వెధవలు ఉన్న ఈ దుర్మార్ఘపు సమాజంలో ఉదయం లేస్తే ఇలాంటి వార్తలే వినాల్సి వస్తుంది. తాజాగా జరిగిన ఓ సంఘటన మనసుని కలచి వేస్తుంది. మనషులు మృగాలుగా ఎందుకు... Read more »