వాడొచ్చేవరకు నీ మెడలో తాళి కట్టను..

ఆడించే నాన్న.. లాలించే అమ్మ.. అడుగులు తడబడే చిన్నారులకు అమ్మానాన్నే ప్రపంచం.. ఒక సినిమాలో చెప్పినట్లు ముందు భార్యా భర్తలుగా ఉంటే ఆతరువాత అమ్మానాన్నగా మిమ్మల్ని అంగీకరిస్తాను అని. అందుకే నేను చేసుకోబోయే విశాఖన్ గురించి నాకొడుకు వేద్‌కి ముందే వివరించానంటోంది తమిళ్ సూపర్... Read more »