చాలా చిన్న వయసులో కన్నుమూసిన నటీనటుల్లో ఒకరు ఆర్తి అగర్వాల్

‘పాగల్‌పన్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ
తెలుగులో వెంకటేశ్‌ లాంటి స్టార్ హీరోతో డెబ్యూ
మొదటి సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్‌’తోనే ఫేమ్
తరుణ్, ఉదయ్ కిరణ్‌లాంటి హీరోలతో సూపర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ
ఎన్‌టీఆర్, ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలతో జోడీ
దాదాపు అయిదేళ్ల పాటు టాలీవుడ్‌లో ఆర్తి అగర్వాల్ హవా
ఆ తర్వాత ఏడాదికి కేవలం ఒకటే సినిమా రిలీజ్
ఆర్తి అగర్వాల్ నటించిన చివరి చిత్రం ‘ఆమె ఎవరు’
2015లో శ్వాస సంబంధిత వ్యాధితో మరణించిన ఆర్తి అగర్వాల్
ఈ లోకాన్ని విడిచి వెళ్లినా.. ఇప్పటికీ ఎంతోమంది ప్రేక్షకులకు ఆర్తి అగర్వాల్ ఫేవరెట్