Rashmika Mandanna

'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన రష్మిక మందన.. 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది.
Rashmika Mandanna
నాని జెర్సీ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు.. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా రష్మికనే అనుకున్నారు.. కానీ ఆమె రిజెక్ట్ చేసింది.
Rashmika Mandanna
ఆచార్య మూవీలో రామ్ చరణ్ సరసన ముందుగా రష్మికని అనుకున్నారు.. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ సినిమాని వదులుకుంది.
Rashmika Mandanna
విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ మూవీలో కూడా రష్మికనే ఫస్ట్ ఛాయస్
Rashmika Mandanna
కిరిక్ పార్టీ హిందీ రీమేక్ ని కూడా రష్మిక రిజెక్ట్ చేసింది
గంగూబాయి కతియావాడి కంటే ముందు, సంజయ్ లీలా బన్సాలీ రష్మిక, రణదీప్ హుడాతో ఒక సినిమా చేయాలని అనుకున్నారు.. కానీ ఈ సినిమా ఎందుకో రష్మిక వదులుకుంది.
దర్శకుడు శంకర్ రామ్ చరణ్ ల సినిమాకి కూడా ముందుగా రష్మికనే అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ లోకి కీయరా వచ్చింది.