Anand Mahindra

ఉదయాన్నే ఓ కప్పు కాఫీ తాగితే రోజంతా హ్యాపీ.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కాఫీ కబుర్లు..
Anand Mahindra
అస్సాం కాఫీ గురించి అందరికీ తెలుసు.. ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీ టేస్ట్ ఒకసారి చూస్తే వదిలిపెట్టరంటున్నారు మహీంద్రా.
Anand Mahindra
బెంగళూరులో ఉన్న 'అరకు కాఫీ హోటల్'కు స్టార్ క్యాంపైనర్ మహీంద్రా కావడం విశేషం.
Anand Mahindra
ఆదివాసీలు సంప్రదాయ పద్ధతిలో పండించే కాఫీ గింజలే ఈ రెస్టారెంట్‌ స్పెషల్.
Anand Mahindra
ఒక్కసారి ఈ కాఫీ రుచి చూస్తే వావ్.. అనాల్సిందే.
Anand Mahindra
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాఫీ సిప్ చేస్తున్న ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.
Anand Mahindra
సింగర్ జేమ్స్‌బ్రౌన్‌లా ఐన్‌స్టీన్ హుషారుకు కారణం.. అరకు కేఫ్‌లో కాఫీ తాగడమే అన్నట్టుగా కామెంట్
Anand mahindra
సింగర్ జేమ్స్‌బ్రౌన్‌లా ఐన్‌స్టీన్ హుషారుకు కారణం.. అరకు కేఫ్‌లో కాఫీ తాగడమే అన్నట్టుగా కామెంట్
Anand Mahindra
కాఫీ సాగు చేస్తున్న ఆదివాసీ కుటుంబాలకు మహీంద్రా మాట సాయం.
Anand Mahindra
మహీంద్రా తన నాందీ సంస్థ ద్వారా కాఫీ సాగులో ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ మెలకువలు నేర్పిస్తారు.
Anand Mahindra
ప్రతిభ ఎక్కడ ఉన్నా గుర్తించి ప్రోత్సహించడం ఆనంద్ మహీంద్రా ప్రత్యేకత.