రైస్ తింటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్మి దానిని చాలామంది దూరం పెడుతూ ఉంటారు.

అలాంటి వారికి బ్లాక్ రైస్ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
బ్లాక్ రైస్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి.
గ‌త రెండు, మూడేళ్ల నుంచే దేశవ్యాప్తంగా రైతులు బ్లాక్ రైస్‌ను పండిస్తున్నారు.
సాధార‌ణ బియ్యం కంటే బ్లాక్ రైస్ ధ‌ర మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉంటుంది.
వంద గ్రాముల బ్లాక్ రైస్‌లో 8.5 గ్రాముల ప్రొటీన్లు, 3.5 గ్రాముల ఐర‌న్, 4.9 గ్రాముల ఫైబ‌ర్, 8.5 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి
షుగ‌ర్‌తో పాటు క్యాన్సర్, గుండె జ‌బ్బులు రాకుండా బ్లాక్ రైస్ నివారిస్తుంది.
బ్లాక్ రైస్‌లో ఉండే ఔష‌ధ గుణాల వ‌ల్ల ఈ బియ్యాన్ని ఆయుర్వేద మందు త‌యారీలోనూ ఉప‌యోగిస్తారు.
బ్లాక్ రైస్‌ను రైతులు ర‌సాయ‌నాలు వేసి పండించ‌రు. స‌హ‌జసిద్ధంగా పండిస్తారు.