ఒడిస్సాలోని మయూర్బంజ్ జిల్లా బయిడపోసి గ్రామంలో ఎస్టీ కుటుంబంలో జూన్ 20, 1958న ద్రౌపది ముర్ము జన్మించారు.
స్కూలింగ్ పూర్తి చేయడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ రిసర్చ్ ఇన్స్‌టిట్యూట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ స్టార్ట్
1997లో బీజేపీలో చేరి రయిరంగ్‌పూర్ నగర్ పంచాయత్‌లో కౌన్సిలర్‌గా ఎన్నికైంది
బీజేపీకి జాతీయ ఉపాధ్యక్షురాలిగా జార్ఖండ్‌కు మొదటి మహిళా గవర్నర్‌గా వ్యవహరించారు
2000 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేసి పార్టీలో మంచి పేరు సంపాదించుకుంది
శ్యాం చరన్ ముర్ముని వివాహం చేసుంది. 2 కొడుకులు, 1 కూతురు
ముర్ముకు నీటకంఠ అవార్డు.. బెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తింపు
ముర్ము కుటుంబంలో విషాదం.. 4 ఏళ్లలోనే భర్త, 2 కొడుకులు మృతి
ద్రౌపది ముర్ము కూతురు ఇతిశ్రీ ముర్ము బ్యాంకు ఉద్యోగి
శివుడంటే ఎనలేని భక్తి.. ముర్మే స్వయంగా శివాలయాన్ని శుభ్రపరుస్తుంది
భారత్ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ముర్ము