ఫ్యాట్ టు ఫిట్ అవ్వాలని చాలామంది ఆశపడుతుంటారు

జిమ్, వ్యాయమం, డైట్ లాంటివి ఎన్ని చేసినా కొందరి షేప్ మారదు
దుస్తులతో కూడా స్లిమ్‌గా కనిపించే అవకాశం ఉంది అంటున్నారు స్టైలిస్ట్స్
ముందుగా స్లిమ్‌గా కనిపించడం కోసం సరిగ్గా ఫిట్ అయ్యే దుస్తులను ఉపయోగించాలి
డార్క్ కలర్స్ అనేవి స్లిమ్‌గా కనిపించడానికి ఉపయోగపడతాయి
రకరకాల రంగులను ధరించడం కంటే ఒకేరంగులో దుస్తులు ధరిస్తే బెటర్
పెద్ద ప్రింట్స్ ఉండే దుస్తులు స్లిమ్‌గా చూపించలేవు.. అందుకే చిన్న ప్రింట్స్ ఉన్న డ్రెస్సులు పర్ఫెక్ట్
లావుగా ఉండి, హైట్ తక్కువ ఉన్నవారు లాంగ్ డ్రెస్సులకు దూరంగా ఉండాలి
వి షేప్ నెక్ ఉండే డ్రెస్సులు బరువు ఎక్కువగా ఉండేవారి అందాన్ని మరింత పెంచుతాయి