షకున్ భత్రా దర్శకత్వంలో నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయిన చిత్రం ‘గెహ్రియాన్’.

దీపికా పదుకొనె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, ధైర్యా కర్వా ఇందులో మెయిన్ లీడ్స్.
దీపికా ఇందులో అలీషా ఖన్నా అనే పాత్రలో కనిపించింది.
పెళ్లయిన తర్వాత దీపిక నటించిన మొదటి ప్రేమకథ చిత్రమిది.
చాలావరకు గెహ్రియాన్‌లో పాత్రలు, కథ అన్ని నేచురల్‌గా ఉన్నాయి.
గెహ్రియాన్‌ ఎక్కువగా యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమా.
ఈ సినిమాను దీపికా వన్ ఉమెన్ షోగా నెట్టుకొచ్చింది.
చాలారోజుల తర్వాత దీపికా.. మైథలాజికల్ కాకుండా ఇలాంటి సినిమాలో నటించింది.
దీపికాతో మిగతా వారు కూడా వారి పాత్రల్లో పరవాలేదనిపించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే గెహ్రియాన్ ఒక మోడర్న్ డే లవ్ స్టోరీ.