క్యూటెస్ట్ హీరోయిన్ హన్సిక ఆగస్టు 9తో 31ఏళ్ల వయసు పూర్తి చేసుకుంది
9 ఏళ్ల వయసులోనే శకలక బూంబూం సీరియల్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది
బాలీవుడ్ సినిమాలు క్రిష్, కోయిమిల్‌గయాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ నటించిన హన్సిక
దేశముదురు సినిమాతో సినీఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్.. బెస్ట్ డెబ్యూ యాక్టెస్‌గా ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సైతం సొంతం చేసుకున్న సన్యాసి బ్యూటి
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను సొంతం చేసుకున్న హన్సిక మోట్వాని..
వృత్తి పరంగా.. వ్యక్తిగతంగా బౌద్ధం తనకు ప్రశాంతతను ఇచ్చినందుకు బౌద్ధంలోకి కన్వర్ట్ అయ్యానని ప్రకటించింది
పేద పిల్లలకు, బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు తన పరిధిలో సేవలందిస్తోంది
సుమారు 50 సినిమాల్లో హన్సిక హీరోయిన్‌గా నటించింది
కోలీవుడ్ స్టార్ శింబుతో డేటింగ్ చేసిన హన్సిక్
చిన్న వయసులోనే అదిరేటి లుక్స్ రావడంతో హార్మోన్స్ ఇంజక్ట్ చేసుకుందని అప్పట్లో రూమర్స్ వ్యాపించాయి