ఆడవారికి మాత్రమే కాదు మగవారికి కూడా స్టైలింగ్ అనేది అవసరం
మ్యాచింగ్ ప్యాంట్, షర్ట్‌తో పాటు వాటిపై సింపుల్ ఆభరణాలు మంచి లుక్ ఇస్తాయి
ఆభరణాలు ఇష్టపడే మగవారు కూడా ఉంటారు. అలాంటి వారికోసమే ఈ స్టైలింగ్ టిప్స్
బెల్ట్ వాచ్ ఎప్పుడూ స్టైల్‌ను పెంచేలా ఉంటుంది. దాంతోపాటు వేలికి ఓ రింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్
గోల్డ్, సిల్వర్ కలిసుండే రింగ్స్ వేలికి చూడడానికి బాగుంటాయి
డ్రెస్‌ను బట్టి మగవారి ఒంటి మీద ఆభరణాలు ఉండాలి
ఎప్పుడైనా మెరిసే ఆభరణాలు వేసుకోవడం వల్ల డ్రెస్‌ను డామినేట్ చేసినట్టు ఉండవచ్చు
డార్క్ స్కిన్ టోన్ ఉన్నవారు రోజ్ గోల్డ్ రంగులో ఆభరణాలు ధరిస్తే బాగుంటుంది
మామూలు స్కిన్ టోన్ ఉన్నవారు సిల్వర్ లాంటివి ధరిస్తే చూడడానికి అందంగా ఉంటుంది