చీరకట్టు అనేది ఆడవారికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది
ఆ చీరకట్టులో మరింత అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే
చీర కట్టుకోకముందే చెప్పులు వేసుకొని.. ఆ హైట్‌ను బట్టి చీర కట్టుకుంటే బాగుంటుంది
షేప్‌వేర్ పెట్టికోట్‌ను ధరించడం వల్ల చీర ఒంటికి అంటుకున్నట్టుగా అందంగా ఉంటుంది
ఒకరోజు ముందే కుచ్చిళ్లు సెట్ చేసి ఉంచితే ఈవెంట్స్ సమయంలో హడావిడి లేకుండా ఉంటుంది
చీరలకు మ్యాచ్ అయ్యేలా కలర్ పిన్స్‌ను ఉపయోగిస్తే చక్కగా కనిపిస్తుంది
సిల్క్, కాటన్, షిఫాన్ చీరలు ఎలాంటి పర్సనాలిటీ ఉన్నవారికి అయినా సెట్ అయిపోతాయి