స్టోరేజ్‌ పరిమితి ఎంబీల నుంచి జీబీలకు మారినా ఫోన్‌లో మెమొరీ సరిపోవట్లేదు.

ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ లేకపోయినా.. ఫోన్‌లోనే అన్ని స్టోర్ చేసుకునే మార్గాలు ఉన్నాయి.
తరచూ ఉపయోగించని యాప్స్‌ను డిలీట్ చేయాలి.
అవసరం లేని గూగుల్ ఫైల్స్‌ను తీసేయాలి.
వాట్సాప్ స్టోరేజ్‌ను మ్యానేజ్ చేసుకోవాలి.
గూగుల్ ఫొటోస్, డ్రైవ్‌తోపాటు వన్‌ క్లౌడ్‌ వంటి వాటిలో మాత్రమే ఫోటోస్‌ను ఉంచాలి.
ఫైల్స్‌ను బ్యాకప్ చేస్తూ.. గ్యాలరీలో డిలీట్ చేయాలి.
ఎప్పటికప్పుడు క్యాచీ క్లియర్ చేసుకోవాలి.