బర్త్ డే బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి ఆసక్తికర విషయాలు
2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని దక్కించుకుంది జాక్వెలిన్
2009లో అలాద్దీన్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది
అతి తక్కువ సమయంలోనే అక్షయ్ కుమార్‌లాంటి స్టార్ హీరోతో జోడీకట్టింది
హిట్, ఫ్లాప్‌ అని తేడా లేకుండా కనీసం ఏడాదికి మూడు చిత్రాల్లో అయినా నటించింది
కాన్‌మ్యాన్‌ సుఖేష్ చంద్రశేఖర్, జాక్విలీన్ ప్రేమ వ్యవహారం దుమారాన్ని సృష్టించింది
వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు కూడా నెట్టింట్లో హల్‌చల్ చేశాయి
ఆ కారణంగానే తను కొన్ని సినిమా అవకాశాలు కూడా పోగొట్టుకుంది
కానీ వెంటనే ఫామ్‌లోకి రావడానికి జాక్వెలిన్‌కు ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు
అయితే ప్రస్తుతం జాక్వెలిన్ ఆస్తుల విలువ రూ.101 కోట్లు ఉంటుందని సమాచారం
ప్రస్తుతం ‘సర్కస్’, ‘రామ్ సేతు’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది