సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది

కానీ పోటీని తట్టుకొని ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసినవారు కూడా ఉన్నారు
2003లో హీరోయిన్‌గా పరిచయమయిన నయన్.. ఇటీవల తన 75వ చిత్రాన్ని ప్రారంభించింది
1999లో ఎంట్రీ ఇచ్చిన త్రిష.. ఇప్పటివరకు 56 చిత్రాలను పూర్తిచేసింది
2005లో డెబ్యూ చేసిన తమన్నా.. 54 సినిమాలతో అలరించింది
చాలామందికి క్రష్‌గా మారిన అనుష్క ఇప్పటివరకు 39 సినిమాలు చేసింది
వీరందరికంటే లేటుగా ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఇప్పుడు తన 41వ చిత్రంలో నటిస్తోంది
సమంతతో పాటు తాప్సీ కూడా తక్కువ సమయంలోనే 38 సినిమాలు పూర్తిచేసింది