‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది రుక్మిణి విజయకుమార్
ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది
నటిగా కంటే డ్యాన్సర్‌గా ఎక్కువ గుర్తింపు సాధించింది రుక్మిణి
క్లాసికల్ డ్యాన్స్‌లో ఎన్నో మైలురాళ్లను దాటింది
డ్యాన్సర్‌గా చేస్తున్న సమయంలోనే నటిగా తనకు తమిళ చిత్రాల్లో ఛాన్స్ వచ్చింది
భారతీరాజా, మణిరత్నంలాంటి స్టార్ డైరెక్టర్లతో పనిచేసింది రుక్మిణి
మణిరత్నం తెరకెక్కించిన ‘చెలియా’ చిత్రంలో కూడా హీరోయిన్‌ ఫ్రెండ్‌గా నటించింది
ఇప్పుడు మరోసారి సీతారామంలో కూడా అదే పాత్ర చేసింది
క్లాసికల్ డ్యాన్సర్‌గా ఎన్నో స్టేజ్ షోలు చేసింది రుక్మిణి
ఎన్నో డ్యాన్స్ కాన్సెప్ట్స్‌ను కంపోజ్ కూడా చేసింది
ప్రస్తుతం ఓ కన్నడ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది రుక్మిణి