ఈ రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లతో ఉన్న హీరోల ఫోటోలపై ఓ లుక్కేయండి

మహేశ్ బాబు సోదరి మంజుల కూడా సినిమాల్లో నటిగా, దర్శక నిర్మాతగా పనిచేస్తోంది
నాని సోదరి దీప్తి త్వరలోనే దర్శకురాలిగా ‘మీట్ క్యూట్’ అనే చిత్రంతో పరిచయం కానుంది
నితిన్ సోదరి నిఖితా రెడ్డి తమ నిర్మాణ సంస్థల పనులను చూసుకుంటూ ఉంటుంది
ప్రభాస్ సోదరి ప్రగతి ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యింది. తనకు ట్రావెలింగ్ అంటే ఇష్టం
విశ్వక్ సేన్ సోదరి వన్మయి
వరుణ్ తేజ్, నిహారికా.. ఇద్దరూ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే
విజయ్ సేతుపతి సోదరి జయశ్రీ.. ‘ఇరవై’ అనే బొటీక్‌కు ఫౌండర్
రామ్ చరణ్‌‌కు ఇద్దరు చెల్లెళ్లు. శ్రీజ, సుస్మిత.. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉంది సుస్మిత
నిఖిల్ సోదరి సోనాలి అమర్‌నాథ్
ధనుష్‌కు ఇద్దరు అక్కలు.. విమల గీతా, కార్తికా.. ఇద్దరూ డాక్టర్లే
మెగా బ్రదర్స్‌కు ఇద్దరు సోదరీమణులు విజయ దుర్గా, మాధవి
పవన్ కళ్యాణ్ వారసులు అకీరా నందన్, ఆద్యా