వర్షాకాలంలో బట్టలు ఎక్కువగా దుర్వాసన వస్తుంటాయి. వాటికోసమే ఈ టిప్స్.
ఈ కాలంలో బట్టలు ఉతకాలంటే అసహనంగా ఉంటుంది
వర్షాకాలంలో బట్టలను ఎప్పటికప్పుడు ఉతకడం మంచిది
బట్టల దుర్వాసనకు వాషింగ్ మెషీన్ కూడా కారణం కావచ్చు. అందుకే దానిని తరచుగా శుభ్రం చేయాలి
బట్టలకు కండీషనర్స్ ఉపయోగించడం వల్ల దుర్వాసన రాదు
బట్టలు సరిగ్గా ఆరకపోవడమే దుర్వాసనకు కారణం. అందుకే వాటిని సరిగ్గా ఆరబెట్టాలి
ఇన్ఫెక్షన్ కలగకుండా ఉండే లిక్విడ్స్‌ను బట్టలు ఉతికే సమయంలో ఉపయోగించాలి