స్వీట్స్ అంటే ఇష్టమైన వారికోసం 150 ఏళ్లనాటి ఓ స్వీట్ రెసిపీ సిద్ధంగా ఉంది

బిహార్‌లో తయారు చేయబడే ‘తిల్కుట్’ స్వీట్ చాలా ఫేమస్
నువ్వులతో చేసే ఈ స్వీట్ పలు ఆకారాల్లో తయారు చేసుకోవచ్చు
ఈ స్వీట్‌ను సంక్రాంతి స్పెషల్‌గా చేస్తారు.. అంతే కాకుండా ఇది యముడికి ఇష్టమైనదిగా నమ్ముతారు
తయారీకి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, బెల్లం, జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి, నీళ్లు
ముందుగా నువ్వులను వేయించి, వాటిని పొడి చేయాలి
బెల్లం కరిగే వరకు దానిని నీటిలో మరగబెట్టాలి
జీడిపప్పు, యాలకులు, నువ్వులను అదే బెల్లంలో వేసి బాగా కలపాలి
దీనిని కాసేపు చల్లారబెట్టిన తర్వాత నచ్చిన ఆకారంలో చేసుకోవాలి
4,5 గంటల తర్వాత తింటే ‘తిల్కుట్’ స్వీట్ టేస్ట్‌ను కరెక్ట్‌గా ఆస్వాదించగలరు