నాగచైతన్య హఠాత్తుగా రాజమండ్రిలోని వస్త్ర దుకాణం ఓపెన్ చేయడానికి వచ్చే సరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
సోషల్ మీడియాలోనూ, బయట తక్కువగా కనిపించే నాగచైతన్య తాను సోషల్ మూవింగ్ పర్సన్‌ని కానని అంటాడు.
డౌన్ టు ఎర్త్ వ్యక్తిగా పేరుగాంచిన నాగ చైతన్య ఖాళీ సమయంలో బైక్ రైడింగ్ చేయడానికి ఇష్టపడతాడు.
జిమ్‌కి వెళ్లడం లేదా క్రీడలు ఆడటం అనేది మెకానికల్‌గా ఉండకూడదు. దానికి ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉండాలి అంటాడు.
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలా వద్దా అని చాలా ఆలోచించాను.. నన్ను ఎవరూ రమ్మని బలవంతం చేయలేదు.
కమర్షియల్ లేదా ప్రయోగాత్మక చిత్రాలైనా, ప్రేక్షకులు కంటెంట్‌ని కోరుకుంటున్నారు. లేకపోతే, వారు సినిమాను తిరస్కరిస్తారు.
ఎక్కువ సమయం కెమెరా ముందు గడుపుతాం కాబట్టి నాకు లభించే కొద్ది సమయం నాది మాత్రమే అంటాడు.
నాగ చైతన్య అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాడు.