రజినీకాంత్ తన మాతృభాష కన్నడలో తప్ప మిగతా అన్ని భాషల్లో నటించారు.

2007లో 26 కోట్ల పారితోషికంతో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా మారారు.
రజినీకాంత్ ‘బ్లడ్‌స్టోన్’ అనే ఇంగ్లీష్ చిత్రంలో కూడా నటించారు.
రజినీకాంత్ కండక్టర్‌గా పనిచేసే ముందు కూలీగా, కార్పెంటర్‌గా కూడా పనిచేశారు.
1977 వరకు రజినీ సినిమాల్లో అన్ని నెగిటివ్ రోల్స్‌లోనే కనిపించారు.
అమితాబ్ బచ్చన్ నటించిన 11 సినిమాలను రజినీ తమిళంలో రీమేక్ చేశారు.
రజినీకాంత్ నటించిన ‘రోబో’ సినిమా అప్పట్లో రికార్డ్ కలెక్షన్స్‌ను సాధించింది.
రజినీకాంత్ ‘వల్లీ’ అనే చిత్రానికి స్క్రీన్‌ ప్లే రైటర్‌గా పనిచేశారు.
రజినీ ‘భాగ్య దేవత’ అనే బెంగాలీ సినిమాలో నటించారు.
నటనలోకి అడుగుపెట్టిన తర్వాతే రజినీ తమిళ భాష నేర్చుకున్నారు.