సల్మాన్ ఖాన్ పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీమ్ సల్మాన్ ఖాన్.

సల్మాన్ యాక్టర్ కాకపోయింటే ప్రొఫెషనల్ స్విమ్మర్ అయ్యిండేవాడు.
సల్మాన్ ఖాన్ మంచి పెయింటర్. తాను వేసిన పెయింటింగ్స్ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లల్లో ఉంటాయి.
వీర్, చంద్రముఖి వంటి చిత్రాలకు రైటర్‌గా పనిచేశాడు సల్మాన్.
హేమమాలిని.. సల్మాన్ ఖాన్ ఫేవరెట్ హీరోయిన్.
దాదాపు ఎనిమిది మంది హీరోయిన్లను బాలీవుడ్‌లోకి తీసుకొచ్చాడు సల్మాన్.
ఇన్నేళ్ల తన సినిమా కెరీర్‌లో సల్మాన్ ఒక్కసారి కూడా రొమాంటిక్ సీన్స్‌లో నటించలేదు.
సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకుడిని బాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత సల్మాన్‌దే.
‘హలో బ్రదర్’ చిత్రంలో సల్మాన్ మొదటిసారి పాట పాడాడు.
వరుసగా ఆరు 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఉన్న హీరోగా బాలీవుడ్‌లో సల్మాన్ రికార్డ్ సాధించాడు.