కత్రినా కైఫ్ హీరోయిన్‌గా పరిచయమయ్యి 19 ఏళ్లు అయ్యింది
18 ఏళ్ల వయసులోనే ‘బూమ్’తో హీరోయిన్‌గా మారింది
మొదటి సినిమా నిరాశపరిచినా ఆ తర్వాత చిత్రాలు తనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి
తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయింది
తెలుగులో నటించింది ఒకట్రెండు చిత్రాల్లోనే అయినా ‘మల్లీశ్వరి’గా అందరికీ గుర్తుండిపోయింది
కత్రినా తల్లిదండ్రులు తన చిన్నప్పుడే విడాకులు తీసుకున్నారు
సల్మాన్ ఖాన్‌తో కొన్నాళ్లు రిలేషన్‌లో ఉంది కత్రినా
ఒక ఫ్యాన్‌గా తన లైఫ్‌లోకి వచ్చి తనకు భర్తగా మారాడు విక్కీ కౌశల్
2021 డిసెంబర్‌లో కత్రినా.. విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుంది
కత్రినాకంటే విక్కీ అయిదేళ్లు చిన్న
ఇక తన 39వ పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త విక్కీతో మాల్దీవ్స్‌కు ప్రయాణమైంది కత్రినా
తను ప్రెగ్నెంట్ అని వస్తు్న్న వార్తలపై కత్రినా ఈరోజు ఓ క్లారిటీ ఇవ్వనుందట
మరోసారి బ్యూటీ క్వీన్ కత్రినా కైఫ్‌కు హ్యాపీ బర్త్‌డే