katrina kaif wedding memories

మరో బాలీవుడ్ జంట వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది.
Katrina Kaif Wedding Memories
తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకుంది.
Katrina Kaif Wedding Memories
ఈ జంట ఫోటోలు, వీడియోలకు ఓటీటీ రూ.100 కోట్లు చెల్లించింది.
Katrina Kaif Wedding Memories
2019లో కాఫీ విత్ కరణ్‌లో కౌశల్‌ గురించి మాట్లాడింది.
Katrina Kaif Wedding Memories
అతడిపై చిగురించిన ప్రేమ పెళ్లికి దారితీసింది.
Katrina Kaif Wedding Memories
రాజస్థాన్‌లోని భర్వారా కోట వీరి వివాహానికి వేదిక అయింది.
Katrina Kaif Wedding Memories
పద్నాలుగో శతాబ్ధంలో నిర్మించిన ఈ కోటకు ఆధునిక హంగులు అద్దడానికి పదేళ్లు పట్టింది.
Katrina Kaif Wedding Memories
పెళ్లికి వచ్చిన అతిధులు ఫోటోలు తీయకూడదు.. ఆ ఒప్పందం మీదే లోపలికి అనుమతి..
Katrina Kaif Wedding Memories
ఇక ఈ వివాహ వేడుకలో వడ్డించిన ఫుడ్ కూడా రాయల్‌గానే ఉంది.
Katrina Kaif Wedding Memories
ఇటలీ నుంచి వచ్చిన చెఫ్ అతిధుల కోసం మంచి విందు భోజనం తయారుచేశారు.
Katrina Kaif Wedding Memories
'వికాట్' అని రాసిన భారీ వెడ్డింగ్ కేక్ స్పెషల్ అట్రాక్షన్.