హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు టిక్ టాక్, ఇన్స్‌టాగ్రామ్‌లో డబ్‌మాష్‌లతో పాపులర్ అయింది
2021 రొమాంటిక్ మూవీతో కేతిక శర్మ సినీఇండస్ట్రీలో అడుగుపెట్టింది
కేతిక రెండవ చిత్రం లక్ష్య.. మూడవ సినిమా రంగరంగ వైభవంగా
యాక్ట్రస్ కన్నా ముందే సోషల్ మీడియా సెలబ్రెటీగా ఓ వెలుగు వెలిగిన కేతక శర్మ
మొదటి సినిమాకు ముందే ఇన్స్‌టాగ్రామ్‌లో మిలియన్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకున్న కేతిక శర్మ
Thug Life (2016) వీడియోతో పాపులర్ అయిన కేతిక శర్మ
కేవలం రెండు సినిమాలతోనే టాప్ హీరోయిన్‌గా నిలిచిన కేతిక శర్మ
అల్లు అర్జున్‌తో డేటింగ్ చేసిందని గాసిప్స్
26 ఏళ్ల వయసులో సినీఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ..