మై బెటర్ హాఫ్ సుస్మితాసేన్.. జస్ట్ డేటింగ్ అంటూ బిజెనెస్‌మెన్ లలిత్ మోడీ సప్రైస్ పోస్ట్
సుస్మితా సేన్‌ను ఫ్లర్ట్ చేస్తూ చేసిన పాత ట్వీట్లు ఇప్పుడు వైరల్
ప్రస్తుతం గ్లోబల్ టూర్‌లో ఉన్న సీనియర్ బ్యూటిఫుల్ కపుల్
ఇటీవల మోడల్ రోహ్మన్ శాల్‌తో బ్రేకప్ అయిన విశ్వసుందరి
లలిత్ మోడీ భార్య మినల్ మోడీ 2018లో మృతిచెందింది
ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్న సుస్మితా సేన్
1994లో ఫెమినా మిస్ యూనివర్స్‌గా నిలిచిన సుస్మితా సేన్
వ్యాపార, క్రికెట్, రాజకీయాల్లో చక్రం తిప్పిన లలిత్ మోడీ
రిగ్గింగ్, అక్రమ లావాదేవీలు చేయడంతో లలిత్ మోడీని తొలగించిన బీసీసీఐ
లండన్‌లో తలదాచుకుంటున్న లలిత్ మోడీ.. గ్లోబల్ వారంట్ ఇష్యూ చేయడంలో జాప్యం చేస్తున్న ఇంటర్ పోల్