లైగర్‌లో విజయదేవరకొండ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా నటించాడు. ఆ బాడీ లుక్ రావడం కోసం ఎంతో శ్రమించాడు
బాలీవుడ్‌లో పాపులర్ నటి కానప్పటికీ అనన్య పాండేను హీరోయిన్‌గా తీసుకున్నారు
బాలీవుడ్‌లో ఒకప్పటి కమెడియన్ నటుడు చుంకీ పాండే కూతురే అనన్య పాండే. చుంకీ పాండే కూడా అతిథి పాత్రలో నటించనున్నారు
లైగర్‌ను తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేశారు. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ కథ ఉండడం వల్ల మైక్ టైసన్‌ను నటించడానికి ఎంతో శ్రమించి ఒప్పించారు మేకర్స్
మైక్ టైసన్ మెడ మనకంటే మూడింతలు ఉంటుందట.. షూ సైజ్ 16 అని స్వయంగా విజయదేవరకొండే ఓ ఇంటర్యూలో చెప్పాడు
లైగర్ బడ్జెట్ సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందని టాక్
విజయదేవరకొండతో బాలీవుడ్ చిత్రం చేద్దామని నిర్మాత కరణ్‌జోహర్ ఎప్పుడో అనుకున్నాడు. కానీ అనుకోకుండా లైగర్‌ను నిర్మించడానకి ఒప్పుకున్నాడు
బాలీవుడ్ నటుడు రన్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ ఇచ్చి వైరల్ కాకముందే విజయదేవర కొండ లైగర్ న్యూడ్ పోస్టర్‌తో సెన్సేషన్ సృష్టించాడు
లైగర్ సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి అని లైగర్ టీమ్ ఆందోళన చెందుతుంది
బాయ్‌కాట్ లాల్‌సింగ్ చడ్డాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుకున్న విజయదేవరకొండ
లైగర్ ఫ్లాప్ అయితే విజయదేవరకొండ ఫిలిం కెరీర్‌కు గట్టి దెబ్బే అంటున్న నెటిజన్స్