లైగర్ సినిమాకు ఎక్కువగా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి
కథ, మ్యూజిక్ ఎలా ఉన్నా.. విజయదేవరకొండ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, యాక్టింగ్ అద్భుతం అంటున్న ప్రేక్షకులు
సినిమాలో లైగర్‌కు ఉన్న నత్తి అతి అయిందని ఓ ప్రముఖ సినీ మ్యాగజైన్ రివ్యూ
లైగర్ ‘ఓట్ డేటెడ్’ అని ఒకటిన్నర స్టార్‌తో రివ్యూ ఇచ్చిన ప్రముఖ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్
భారీ బడ్జెట్ ప్యాన్ సినిమాకు అనన్య పాండేను హీరోయిన్‌గా తీసుకోవడమేంటని అంతటా గుసగుసలు
లైగర్ ఫ్లాప్ అవుతుదేమోనని ముందే ఊహించిన చార్మీ
రిసర్చ్ ఏమీ లేకుండా రాసిన ఓ సాధారణ లవ్ స్టోరీ.. విలన్ లేకపోవడం కూడా ఒక మైనస్
దంగల్‌లో కుస్తీ గురించి చూపించినట్లుగా.. లైగర్‌లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ చూపించలేదు.. టెక్నికాలిటీ మిస్ అయింది.
వంద కోట్లతో నర్మించిన లైగర్.. ఫస్ట్ డే 33.1 కోట్లను కలెక్ట్ చేసింది
లైగర్‌లో మైక్ టైసన్‌ను చూస్తాము అంతే.. ప్రత్యేక క్యారెక్టరైజేషన్ ఏమీ లేదు
రిలీజ్‌కు ముందు విజయదేవరకొండ యాటిట్యూడ్ కామెంట్స్ కూడా నెగిటివ్ రివ్యూస్‌కు కారణంగా తెలుస్తోంది