మాలీవుడ్‌ నుండి వచ్చి అందరి మనసులు దోచేస్తున్న నటి మాళవిక మోహనన్.
‘పట్టం పోలె’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ
‘బియాండ్ ది క్లౌడ్స్’ చిత్రంతో హిందీలో డెబ్యూ
రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘పేటా’లో కీలక పాత్ర
‘పేటా’లో రజినీకాంత్ చెల్లెలి పాత్రతో గుర్తింపు
తెలుగు తప్ప దాదాపు అన్ని సౌత్ భాషలను చుట్టేసిన బ్యూటీ
త్వరలోనే తెలుగులో కూడా డెబ్యూ ఇవ్వనుందని టాక్
ధనుష్ సరసన నటించిన ‘మారన్’ ఈ శుక్రవారం విడుదల
కెరీర్ బిగినింగ్‌లోనే మామ, అల్లుడితో సినిమాలో చేసి రికార్డ్
రజినీ, ధనుష్ ఇద్దరితో సినిమాలు చేసిన హీరోయిన్ల లిస్ట్‌లోకి మాళవిక