వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలోనే కాదు ఫ్యాషన్ విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం
ముఖ్యంగా వర్షాకాలంలో వేసుకోవాల్సిన దుస్తులు ఎక్కువ సౌకర్యంగా ఉండాలి
ముందుగా వర్షాకాలంలో డార్క్ కలర్స్‌ను ఎంచుకుంటే మంచిది
కాటన్ లాంటివి ఎండాకాలంలోనే కాదు వర్షాకాలంలో కూడా బెటర్
జీన్స్‌లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
పోలిస్టర్‌ క్లాత్ కూడా వర్షాకాలంలో సౌకర్యంగా ఉండేవాటిలో ఒకటి
ఫ్యాషన్ గురించి ఎక్కువగా ఆలోచించేవారు రెయిన్ కోట్‌ను కూడా డార్క్ కలర్‌లో తీసుకుంటే బెటర్
ఇక పాతకాలంలాగా నల్లటి గొడుగులు వాడకుండా కలర్‌ఫుల్ గొడుగులు అయితే ఫ్యాషన్‌కు యాడ్ అవుతాయి