చిత్రం: కెప్టెన్‌; నటీనటులు: ఆర్య,షేర్షా, సిమ్రన్‌, ఐశ్వర్యలక్ష్మి, హరీశ్‌ ఉత్తమన్‌, కావ్య శెట్టి; సంగీతం: డి.ఇమ్మాన్‌; దర్శకత్వం: శక్తి సౌందర్‌ రాజన్‌; విడుదల: 08-09-2022
చిత్రం: బ్రహ్మాస్త్ర; నటీనటులు: రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీరాయ్‌ తదితరులు; దర్శకత్వం: అయాన్‌ ముఖర్జీ; విడుదల: 09-09-2022
చిత్రం: ఒకే ఒక జీవితం; నటీనటులు: శర్వానంద్‌, రీతూవర్మ, అమల అక్కినేని, నాజర్‌, వెన్నెల కిషోర్‌; సంగీతం: జేక్స్‌ బిజోయ్‌; దర్శకత్వం: శ్రీకార్తీక్‌; విడుదల: 09-09-2022
చిత్రం: శ్రీరంగాపురం; నటీనటులు: వినాయక్‌ దేశాయ్‌, పాయల్‌ ముఖర్జీ తదితరులు; సంగీతం: స్వర సుందరం; దర్శకత్వం: ఎం.ఎస్‌ వాసు; విడుదల: 09-09-2022
చిత్రం: కొత్త కొత్తగా; నటీనటులు: అజయ్‌, విర్టీ వాగని తదితరులు; సంగీతం: శేఖర్‌ చంద్ర; దర్శకత్వం: హనుమాన్‌ వాసంశెట్టి; విడుదల: 09-09-2022
నెట్‌ఫ్లిక్స్‌లో... ఇండియన్‌ ప్రెడేటర్‌: ది డైరీ ఆఫ్‌ ఎ సీరియల్‌ కిల్లర్‌ (డాక్యుమెంటరీ) సెప్టెంబరు 7
నెట్‌ఫ్లిక్స్‌లో... ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌ (బాలీవుడ్‌) సెప్టెంబరు 9
నెట్‌ఫ్లిక్స్‌లో... కోబ్రా కాయ్‌: సీజన్‌-5(వెబ్‌ సిరీస్‌) సెప్టెంబరు 9
జీ5లో.. పాపన్‌ (మూవీ) సెప్టెంబరు 7