బర్త్‌డే గర్ల్ నిధి అగర్వాల్‌కు తన ఫ్యాన్స్ నుండి విషెస్ వెల్లువ
2017లో ‘మున్నా మైఖేల్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ
నాగచైతన్య సరసన ‘సవ్యసాచి’తో టాలీవుడ్ ఎంట్రీ
ఇద్దరు అక్కినేని హీరోలతో జోడీ
‘ఇస్మార్ట్ శంకర్’తో ఎనలేని క్రేజ్
శింబు సినిమాతో కోలీవుడ్‌లో అడుగు
శింబుతో పెళ్లి జరగనుందంటూ కొన్నాళ్లు రూమర్స్
ప్రస్తుతం చేతిలో ‘హరిహర వీరమల్లు’ చిత్రం
తనపై అభిమానంతో నిధికి గుడి కట్టిన ఫ్యాన్స్
చెన్నైలో కొలువుదీరిన నిధి విగ్రహం
చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రకారుకు క్రష్‌గా మారిన నిధి అగర్వాల్