ఇంటర్నేషనల్ డాగ్ డే.. ఇదే ఆగస్ట్ 26 స్పెషాలిటీ

ఈ సందర్భంగా ఇండియాలోని అరుదైన డాగ్ బ్రీడ్స్‌పై ఓ లుక్కేయండి
షి జు(Shih Tzu)- వీటికి ఆడుకోవడం చాలా ఇష్టం. అలాగే పిల్లలతో ప్రేమగా ఉంటాయి
డాచ్‌షండ్(Dachshund)- వీటికి సాహసాలు చేయడం ఎక్కువ ఇష్టం
షిబా ఇను(Shiba Inu)- ఇవి ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటాయి
మినీయెచర్ ష్నాజర్(Miniature Schnauzer)- వీటికి నవ్వించడం, నవ్వుకోవడం ఇష్టం
షెట్లాండ్ షీప్‌డాగ్(Shetland Sheepdog)- ఇవి చెప్పింది వింటాయి
బాస్టన్ టెర్రియర్(Boston Terrier)- ఇవి అందరికీ రక్షించడానికి ముందుంటాయి
జర్మన్ షార్ట్‌షెయిర్డ్ పాయింటర్(German Shorthaired Pointer)- ఇవి ఎప్పుడూ ఎనర్జీతో ఉంటాయి
కావలియర్ కింగ్ చార్ల్స్ స్పానియల్(Cavalier King Charles Spaniel)- ఇవి చాలా తెలివిగా ఆలోచిస్తాయి
మాల్టీస్(Maltese)- ఇవి థెరపీ కోసం బాగా ఉపయోగపడతాయి
కేయిరిన్ టెర్రియర్(Cairn Terrier)- ఇవి చాలా నమ్మకంగా ఉంటాయి
డాల్‌మెషీన్(Dalmatian)- ఇవి స్వతహాగా జీవించడానికి ఇష్టపడతాయి
బెల్జియన్ మాలినాక్స్(Belgian Malinaucs)- వీటిని పోలీస్ డాగ్స్ అని కూడా అంటారు
వెల్ష్ టెర్రియర్(Welsh Terrier)- ఇవి మంచి ఫ్యామిలీ డాగ్స్‌గా ఉండగలవు
జాక్ రస్సెల్ టెర్రియర్(Jack Russell Terrier)- ఇవి ఎక్కువగా అరుస్తూ బయటికి వెళ్లడానికి ఇష్టపడతాయి