ఇండియాలోని టాప్ 10 హీరోయిన్స్ ఎవరు అని ఓర్మాక్స్ ఇటీవల ప్రకటించింది.
టాప్ 1 ప్లేస్‌ను సమంత దక్కించుకుంది
టాప్ 2 - ఆలియా భట్
టాప్ 3 - నయనతార
టాప్ 4 - కాజల్ అగర్వాల్
టాప్ 5 - దీపికా పదుకొనె
టాప్ 6 - పూజా హెగ్డే
టాప్ 7 - కీర్తి సురేశ్
టాప్ 8 - కత్రినా కైఫ్
టాప్ 9 - కియారా అద్వానీ
టాప్ 10 - అనుష్క