నిజమైన ప్రేమకి అర్ధం ఏమిటో తెలుసా …మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకొవడం - తొలిప్రేమ
నువ్వు నంద ఐతే నేను బద్రి …బద్రినాథ్ …ఐతే ఏంటి .? - బద్రి
బాధపడితే సమస్యలన్నీ తీరుపోతాయా.. ఇంత బాధపడితే సమస్యలన్నీ తీరిపోతాయంటే అంతే బాధపడతాను.. ఎంత బాధపడినా ఏ సమస్య తీరనననప్పుడు ఇక బాధపడి ప్రయోజనం ఏంటి..? - ఖుషి
నువ్వు గుడుంబ సత్తి కావచ్చు.. తొక్కలో సత్తి కావచ్చు.. బట్ ఐ డోన్ట్ కేర్.. బికాస్ ఐయామ్ సిద్ధూ సిద్ధా్ర్థ రాయ్.. - ఖుషి
యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపటం కాదు ఓడించడం.. - జల్సా
గుండ్రంగా వుండేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడే వాడే మనిషి. నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు నాతో కాదు - బాలు
నాక్కొంచం తిక్కుంది.. దానికో లెక్కుంది - గబ్బర్ సింగ్
సాయం పొందినవాడు కృత త చూపించకపోవడం ఎంత తప్పో.. సాయం చేసినవాడు కృత త కోరుకోవడం కూడా అంతే తప్పు.. - పంజా
సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు - తీన్మార్
రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తనేం పాయసం కాదు ప్రాణం ఉన్న మనిషి - తీన్మార్
కారణం లేని కోపం గౌరవం లేని ఇష్టం బాధ్యతలేని యవ్వనం పకం లేని వృద్ధాప్యం అనవసరం అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే..!! - తీన్మార్
కోర్ట్‌లో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు.. - వకీల్ సాబ్
నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలకి వస్తే కష్టం వాడికి.. - భీమ్లా నాయక్