పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లో ఏదో ఈజ్ ఉంది. అందుకే అభిమానులు అంతగా ఎదురు చూస్తున్నారు ఆయన సినిమా కోసం.
Pink To Vakeel Saab
అన్న చిరంజీవిలా అదిరే స్టెప్పులు వేయక పోయినా తన రూటే సెపరేటు అన్నట్టు ఉంటారు పవన్ కళ్యాణ్.
Pink To Vakeel Saab
ఆయన డైలాగ్ డెలివరీ, స్టైల్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. వకీల్ సాబ్‌గా వస్తున్నాడని తెలిసి కళ్లలో వత్తులు వేసుకుని చూస్తున్నారు.
Pink To Vakeel Saab
రిలీజ్ డేట్ ఏప్రిల్ 9 కోసం నాలుగు రోజుల ముందుగానే టికెట్లు మొత్తం బుక్కయిపోయాయంటే పవన్ రేంజ్ ఏంటో అర్ధమైపోతోంది.
Pink To Vakeel Saab
బాలీవుడ్ 'పింక్' రీమేక్ వకీల్ సాబ్.. అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలు.. ఎక్కువ భాగం కోర్టు సీన్లు. బిగ్‌బీ ఇందులో వయసు పైబడిన వ్యక్తిగా కనిపిస్తారు.
Pink To Vakeel Saab
పింక్.. నెర్కొండపావైగా మారింది కోలీవుడ్‌లో.. అమితాబ్ పాత్రలో అజిత్ నటించి తమిళ ప్రేక్షకులను మెప్పించారు.
Pink To Vakeel Saab
మరి అదే కథాంశంతో వస్తున్న వకీల్‌సాబ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాలంటే మరి కొన్ని మార్పులు, చేర్పులు చేయాలి. పవన్ ఇమేజ్‌ని పెంచేదిగా ఉండాలి. పవన్‌ని ఈ చిత్రంలో దర్శకుడు మరింత యంగ్‌గా చూపించారు.
Pink To Vakeel Saab
కొన్ని ఫైట్లు, నాలుగు పాటలు.. వెరసి ట్రైలర్‌తోనే అదరగొట్టాడు వకీల్ సాబ్. లెట్స్ వెయింట్ అండ్ సీ ఓన్లీ ఫ్యూ అవర్స్.