రాహుల్ ద్రవిడ్‌ను ఇండియన్ క్రికెట్ టీంకి మెయిన్ పిల్లర్‌గా భావిస్తారు.
2016 నుంచి అండర్ 19 కోచ్‌గా వ్యవహరించి నాలుగు సార్లు వరల్డ్ కప్ సాధించిన ఘనత రాహుల్‌కి దక్కుతుంది.
2003లో విజేత పెండేర్కర్‌ని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.
రాహుల్ క్యూట్ కిడ్స్ సమిత్ ద్రావిడ్, అన్వే ద్రావిడ్
1998లో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును సొంతం చేసుకున్నారు.
2004లో పద్మశ్రీతో దేశం అతడిని సత్కరించింది.
2013లో దేశ అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ రాహుల్ ద్రవిడ్‌ని వరించింది.
సౌతాఫ్రికా గడ్డ మీద ఇండియా ఫస్ట్ టెస్ట్ కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ గెలిచాడు.