కన్నడలో హీరోయిన్‌గా అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది రష్మిక

కన్నడ కంటే ఎక్కువగా తెలుగులోనే పాపులారిటీ

తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో సినిమాలు

ఇటీవల విడుదలయిన ‘పుష్ప’తో పాన్ ఇండియా క్రేజ్

ఇప్పటికే మహేశ్, బన్నీలాంటి హీరోలతో జోడీ

విజయ్‌ దేవరకొండతో ప్రేమ, పెళ్లి అంటూ రూమర్స్

త్వరలోనే రెండు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ

సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ

అమితాబ్ బచ్చన్ కూతురిగా ‘గుడ్‌బై’ చిత్రం

ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీ

ఇంతలోనే బాలీవుడ్‌లో మరో ఛాన్స్ దక్కించుకుందంటూ రూమర్స్

యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్