Chiranjeevi _Ravi Teja

క్రాక్‌ సినిమాతో మంచి బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు మాస్ మ‌హరాజా ర‌వితేజ.
Chiranjeevi _Ravi Teja
ప్రస్తుతం ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధ‌మాకా, రావణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వర‌రావు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
Chiranjeevi _Ravi Teja
ఇదిలావుండగా మెగాస్టార్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో రవితేజ స్పెషల్ రోల్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.
Chiranjeevi _Ravi Teja
రవితేజ రోల్ సినిమాకి సోల్ కానుందట.. మెగాస్టార్ పై ఉన్న అభిమానం, బాబీతో ఉన్న సానిహిత్యంతో సినిమాకి ఒకే చెప్పాడట రవితేజ.
Chiranjeevi _Ravi Teja
అయితే అయితే ఆ పాత్ర కోసం రవితేజ 7 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని టాక్. దీనికి నిర్మాతలు కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.
Chiranjeevi _Ravi Teja
గతంలో చిరంజీవి, రవితేజ కలిసి అన్నయ్య అనే సినిమాలో కలిసి నటించారు. ఇందులో చిరంజీవికి తమ్ముడిగా నటించాడు రవితేజ.