‘ఎస్‌ఎమ్ఎస్’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తమిళమ్మాయి రెజీనా
అటు తమిళంలో, ఇటు తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోయింది
సినిమాల రిజల్ట్‌కు సంబంధం లేకుండా రెజీనా పర్ఫార్మెన్స్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి
ఇటీవల ‘అన్యాస్ ట్యుటోరియల్’ అనే వెబ్ సిరీస్‌తో తెలుగులో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది
ప్రస్తుతం రెజీనా చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి
ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిన సందర్భం గురించి బయపెట్టింది రెజీనా
మిష్టీ దోయ్ అనే స్వీట్ తినడం కోసం తాను ప్రెగ్నెంట్ అని షాప్ ఓనర్‌కు అబద్ధం చెప్పిందట రెజీనా
అంతే కాకుండా ఇలాంటి చాలా అల్లరి పనులు కూడా చేసిందట
ప్రస్తుతం రెజీనా, అనుపమ కలిసి ‘మరీచిక’ అనే చిత్రంలో నటిస్తున్నారు