ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల్లో ఎక్కువ హైప్ ఉన్న నటి రీతూ వర్మ.

‘అనుకోకుండా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌తో గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ

‘బాద్‌షా’ చిత్రంలో కాజల్ చెల్లెలిగా వెండితెరపై డెబ్యూ

‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం

తరుణ్ భాస్కర్ ‘పెళ్లిచూపులు’తో పాపులారిటీ

‘వీఐపీ 2’ చిత్రంలో చిన్న పాత్రతో తమిళంలోకి ఎంట్రీ.

‘కన్నుమ్ కన్నుమ్ కొల్లయాడితల్’తో బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా అవార్డ్

విక్రమ్‌తో ‘ధృవ నాచ్చతిరమ్’లో జోడీ

ఇప్పటివరకు విడుదల కాని ‘ధృవ నాచ్చతిరమ్’

ఇటీవల గ్లామర్ డోస్ పెంచేస్తూ ఫోటోషూట్స్

ప్రస్తుతం తన చేతిలో రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలు

హ్యాపీ బర్త్ డే రీతూ వర్మ